Kitchen Safety Rules in Telugu-వంటచేసే టప్పుడు పాటించ వలసిన నియమాలు
ఈరోజు బ్లాగ్లో వంటచేసే టప్పుడు పాటించ వలసిన నియమాలు గురించి తెలుసుకుందాం.
స్రీలు వంటచేసే టప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిలోని వారంతా ఆరోగ్యంగా
ఉంటారు.
Kitchen Safety Rules-వంటచేసే టప్పుడు పాటించ వలసిన నియమాలు:
1. కూరలు తరగటానికి ఉపాయేగించే చాకు, కత్తిపీట వంటి వాటిని కడిగిన తరువాత
వాడాలి.
2. ఆవిరి మీద ఉడికించిన లేక కుక్కరులో వండిన పదార్దాలు పోషణ విలువలు ఎక్కువగా ఉంటాయి.
3. పదార్దాలు ఏవిదంగా ఉడక బెట్టిన వాటిపై తప్పక మూతలు ఉండాలి.
4. వంట చేయబోయే ముందు చేతుల్ని శుబ్రంగా కడుక్కోవాలి. చేతిని తుడుచుకోవడానికి
మంచి గుడ్డ గాని నాప్కిన్ వాడాలి.
5. పప్పు దీనుసుల్ని, కూరగాయాల్ని వాడేదనికి ముందు ఉడికించిన తరువాత సరైన పద్దతులో
పాటించి పోషణ పదార్దాలు నష్టపోకూండ జాగ్రత్త పడాలి.
6. ఆకు కూరలను, కాయకురాలను తరిగే ముందు కడగాలి.
7. ఆకు కురాలలో గడ్డి, పీచు, మెుదలైన లేకుండా చూడాలి. ఒక్కొక్కసారి ఆకుల వెనుక
వైపున పురుగు గుడ్లు కూడ ఉంటాయి. అందుకే వాటిని జాగ్రత్తగా గమణిచాలి.
8.కిచెన్
లో వంట చేసే చోటును లేద స్టౌ పెటే గట్టును సింక్ ను తరుచూ డేటల్ తో కడుగుతుండలి.
9. కిచెన్ లో రాత్రిపూట ఒక చిన్న బల్బును వేసి ఉంచితే బోద్ధింకలు, పురుగులు చేరవు.
10. వెట్ గ్రైండర్, మిక్స్ జార్లను వాడిన వెంటనే కడిగి సుబ్రపరచాలి.
11. సింక్ లో కలరా ఉండలు వేసి ఉంచితే బోద్ధింకలు, పురుగులు రావు.
12. వంట గది లో తడి, బూజు లేకుండా చూసుకోండి.
13. మీ పెంపుడు జంతువుల్ని ఎప్పుడు వంటగదిలోకి రణీయకండి.
14. కూరలు తరిగినప్పుడు వచ్చిన పై పోటు లేక పెచ్చులు ఆకు కూరలు మెుదళ్ళ వెంటనే
తీసుకొని వెళ్లి చెత్తబుట్ట లో వేయండి.
15. వంటపాత్రలను మంచి నీటితో కడిగిన తరువాత వాడాలి.