How to Make Masala Mutton Chops-మసాలా మటన్ చాప్స్
ఈరోజు బ్లాగ్లో మసాలా మటన్ చాప్స్ తయారి గూర్చి చూద్దాం. ముందుగా మసాలా మటన్
చాప్స్ కావలసిన పదార్దాలు చూద్దాం.
How to Make Masala Mutton Chops- మసాలా మటన్ చాప్స్ కావలసిన పదార్దాలు
మటన్ తో కూడిన సైడ్ బోన్స్ – అర కిలో
పెద్ద ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి పేస్ట్- టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
గరం మసాల పౌడర్- టీస్పూన్
పసుపు – చిటికెడు
కారం – స్పూన్
నూనె – టబుల్ స్పూన్
కర్రిపాకు – తగినంత
కొత్తిమీర – తగినంత
పెరుగు – తగినంత
ఉప్పు- తగినంత
How to Make Masala Mutton Chops-మసాలా మటన్ చాప్స్ తయారీ విదానం :
- మసాలా మటన్ చాప్స్ శుబ్రంగా మూడుసార్లు కడికి నీరు సాంతంవంచిన తరువాత పెరుగు,
అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు, మసాల పౌడర్లన్నీ కలిపి నానబెట్టాలి.
- ఒక గంట ననిన తరువాత కుక్కర్లో పెట్టి ఉడకనివ్వాలి.
- దించిన ముకుట్లో నూనె వేసి పెద్ద ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేగాక మటన్ వేసి
మూత పెట్టి వేయించుకోవాలి.
- కూరలాగా కావాలనుకుంటే రెండు గ్లాసుల నీరుగాని, మజ్జిగ గాని పోసి గుజ్జాల
తయారుచేసుకోవచ్చు.
Tips:
1. అల్యుమినియం పాత్రలు వెనిగర్ కలిపిన నీళ్ళతో కదిగితే మరకలన్నీ పోతాయి.
2. కాఫీ ఫిల్టర్ లో వచ్చిన మడ్డితో తొమితే స్టీల్ సామాన్ల చక్కని మెరుపు
వస్తూంది.
3. బంగాళాదుంప ముక్కతో గాని, చెక్కుతో గాని అద్దాలు తుడిస్తే ఎలాంటి మరకలు
అయిన పోతాయి.
4. ఎండబెట్టిన కమలాఫలం తొక్కల్ని పొడిచేసి నీళ్ళతో కలిపి ముఖనికి రాసుకొని,
తర్వాత వాష్ చేస్తూంటె ముఖనికి నునుపు దనం వస్తూంది.
5. నిమ్మ తొక్కలతో గోళ్లను బాగా రుద్దితే గోళ్ళ అందందగానూ పుచ్చిపోకుండాను
ఉంటాయి.
6. నోటి దుర్వాసనపోవాలంటే దానిమ్మతొక్కల్ని మరిగించి నీటితో నోరు పుక్కిలించాలి.
7. నిమ్మకాయ చెక్కలతో తల రుద్దుకొని వేడినీటితో స్నానం చేస్తే చుండ్రు
పోతుంది.
No comments:
Post a Comment