Telugu Latest Jokes- తెలుగు జోక్స్-పసందైన జోక్స్
1.
“ఏవండోయ్ ఇది విన్నారా? ఒక స్వామీజీ ఆకలికి తట్టుకోలేక
పచ్చగడ్డి తిన్నాడట – వింతలేదా ?” అడిగింది రాదా.
“అందులో
వింతేముంది ? రోజు నూనె
నీ వంటని తినట్లేదా !” – అన్నాడు కృష్ణ
2.”కృష్ణ అంతు
చూస్తానని బెదిరించవు కదా ! ఎలాగ చూస్తా వేమిటి? ” అడిగింది వనజ
పెళ్లి చేసుకొని
అన్నీ ఠక్కున చెప్పింది. రాదా
3. “పాలెందుకు
ఆలస్యంగా వచ్చాయి ? “అడిగింది లక్ష్మీ
“ఏం చెప్పమంటారు
అమ్మ .. ..” నీళ్ళ ఆలస్యంగా వచ్చాయి !
అన్నాడు పాలు
పోసే వ్యక్తి.
4.”నా మెడలో
తాళి ఎప్పుడు కడతావు ?” అడిగింది లక్ష్మీ.
“బంగారం ధర
తగ్గక .. .. ” చెప్పాడు కృష్ణ.
5. “ నీ భార్య
ని ఎందుకు చంపావు ? ” అడిగాడు జడ్జ్
“ఆత్మరక్షణర్దం
! ” చెప్పాడు రాజు.
6.”మా నాన్న
నిద్రపోయారు !”
“అయ్యా పాపం
ఇంట్లో న ? అసూపత్రిలోన ”
“ఆఫీసులోన -”
7. “నిన్న
చెప్పిన పాఠం వచ్చిందా కృష్ణ ?” అడిగింది టీచర్ !
“మెున్నానే
వచ్చిందండీ ” అన్నడు కృష్ణ
8. “మీరు ఏ
కాలేజ్ ? ”
నేనా కాలేజ ? అసలు నాకు స్కూల్ మెుహమే
తెలియదు.
9. “నేను
చనిపోయాక రమేష్ నే పెళ్ళాడు ....” బార్య తో అన్నాడు కృష్ణ.
ఎప్పుడు మీ
ఫ్రెండ్స్ కానీ నాకేవరు బోయ్ ఫ్రెండ్స్ లేరనుకుంటున్నారా ? గాయమంది రాదా.
10.”ఏం బావ
బాగున్నారా ?”
“బాగున్నాను
కాబట్టే ఇలా రగలిగాను. లేకపోతే మీరే రావాసివచ్చేంది .. ”
11.”మా నాన్న
ఎవరో తెలుసా ” కోపం గా అడిగాడు కృష్ణ
“తెలియదు, నీకు తెలుసా ?” అడిగాడు గిరి.
12.”అసలు నీ
జబ్బేమిటి ? ” అడిగాడు
డాక్టర్.
“అన్నం తిన్న
తరువాత ఆకలివేయడం లేదండి ! ” అన్నాడు పేషెంట్
No comments:
Post a Comment