Coriander Uses & Health benefits కొత్తిమీర ఉపాయేగలు & ప్రేయేజనాలు
ఈరోజు బ్లాగ్లో
కొత్తిమీర ప్రయేజనాలు తెలుసుకుందాం. కొత్తిమీరను ఇంగ్షీషు లో coriander అంటారు. కొరియండర్ apiaceae కుటుంబంనికి చెందిన మెుక్క. చకని సువాసన, మంచి రుచి కొత్తిమీర ఉంటుంది.
కొత్తిమీర లో చాలా పోషకాలు కలిగి ఉన్నాయి. కొత్తిమీర లో పీచు పదార్దం ఎక్కువగా
ఉంటుంది. కొత్తిమీర రోజు తీసుకుంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. కొత్తిమీర వలన
కలిగే మరిన్ని ప్రేయేజనాలు మరియు ఉపాయేగలు తెలిస్తే కామెంట్ చేయండి.
Coriander Uses & Health benefits కొత్తిమీర ఉపాయేగలు
1.కొత్తిమీర
నోటి అబిరుచిని పోగొట్టి మంచి హితవును కలిగిస్తుంది.
2. కొత్తిమీర
ఆకులు, పసుపు మెత్తగా నూరిన ముద్దను, పాలతో కలిపి, నీటి ఆవిరి పట్టిన ముఖనికి
రాస్తుండలి. ఇలా వారానికి 4 సార్లు చప్పున చేస్తే మెట్టిమలు తగ్గుతాయి.
3. వారానికి 5
టేబుల్ స్పూన్ కొత్తిమీర రసన్ని తగుతుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.
4. కొత్తిమీర
కషాయంలో పాలు, చెక్కర కలుపుకొని త్రాగి నట్లయితే అజీర్ణ వ్యాది తగుతుంది.
5. కొత్తిమీర
ఎక్కువగా తింటే జుట్టు ఉడాడు. బాగా పెరుగుతుంది.
6.కొత్తిమీర
తినడం వల్ల మలబద్దకం నివారించబడుతుంది.
7. కొత్తిమీర
వాసన చూస్తుంటే తుమ్మలు తగ్గుతాయి. మనం తినేపదార్దాలు గ్యాస్ ఉత్పన్నం కాకుండా
కాపాడుతుంది.
8. నల్లని
పెదాలు ఉన్నవారు ప్రతిరాత్రీ పడుకోబాయే ముందు కొత్తిమీర ఆకుల రసాన్ని పెదాలకు
రాస్తూ ఉంటే వాటి నలుపు తగ్గి మంచి ఎర్రగా మారుతాయి. పగుళ్ళు తగ్గుతాయి.
9.కొత్తిమీరలో
విటమిన్ ఎ, సి, ఇ తో పాటు చాలా పోషక పదార్దాలు ఉన్నాయి.
10. కొత్తిమీర
రోజు తీసుకోవడం వలన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం కీలక పాత్ర
పోషిస్తుంది. రక్తం లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉచ్చుతుంది.
11. కొత్తిమీర లో ఉండే క్యాలీషామ్ ఎముకలకు దృడపరుస్తుంది. దీన్ని తరుచూ తీసుకవడం వల్ల కంటి సమస్యలకు కూడ దూరం చేసుతునది.
No comments:
Post a Comment