Tuesday, December 27, 2022

The Youngest and Largest In India-General Knowledge భారత దేశంలో మెుదటవి మరియు అతి పెద్దవి

 The Youngest and Largest In India-General Knowledge భారత దేశంలో మెుదటవి మరియు అతి పెద్దవి Gk


1.    తొలి న్యూక్లియర్ రియాక్టర్- అప్సర్

2.   సరస్సు ఒడ్డున నిర్మించిన రాజభవనం- రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని నిర్మించిన లేక్ ప్యాలెస్.

3.   అతి పెద్ద పీఠభూమి- దక్కన్ పీఠభూమి

4.   అత్యంత పురాతన రాజకీయ పార్టీ- 1885 లో బొంబాయిలో ఏ. వో. హ్యూమ్ స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ (ఐ . ఎన్. సి)

5.   అత్యధిక సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా పనిచేసిన వారు- జోహార్ లాల్ నెహ్రూ

6.   కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన మొట్టమొదటి మహిళ-అనిబిసెంట్

7.   అతిపెద్ద జనరల్ పోస్ట్ ఆఫీస్ (జి. పి. ఓ) బొంబాయిలోని జి. పి. వో

8.   తపాలా బిళ్ళ స్టాంపు నీ జారీ చేసిన మొదటి రాష్ట్రం -సౌరాష్ట్ర( ప్రసూతం గుజరాత్ )లో నీ కతియవార్

9.   అత్యధిక కాలం రాష్ట్రపతిగా పదవిలో కొనసాగినవారు- డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్( 12 సంవత్సరాల 2 నెలల 18 రోజులు)

10.   అత్యధిక వయసులో రాష్ట్రపతి పదవిని అలంకరించినా వారు- ఆర్.వెంకట్రామన్( అధ్యక్షా పదవి నీ చేపట్టినప్పుడు ఆయన వయసు 76 సంవత్సరాల 7 నెలల 21 రోజులు)

11. అతి పిన్న వయసులో రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారు- నీలం సంజీవరెడ్డి( 64 సంవత్సరాలు)

12.మొట్టమొదటి నియమితులైన ప్రధానమంత్రి -జోహార్ లాల్ నెహ్రూ

13.తొలి మహిళా ప్రధాన మంత్రి- ఇందిరాగాంధీ

14.అత్యధిక కాలం పదవిలో ఉన్నా ప్రధానమంత్రి- జోహార్ లాల్ నెహ్రూ ( ఈయ17 సంవత్సరాలు పదవిలో కొనసాగారు)

15.తక్కువ కాలం పదవిలో ప్రధానమంత్రి- చరణ్ సింగ్( 5 నెలల 16 రోజులు ఈయన పదవిలో కొనసాగారు)

16.మొదటిసారి హత్య చేయబడిన ప్రధానమంత్రి- ఇందిరాగాంధీ

17.అత్యధిక వయసులో ప్రధానమంత్రి అలంకరించినవారు- మురార్జీ దేశాయ్ ( 81 సంవత్సరాలు)

18.అతి చిన్న వయసులో ప్రధాన మంత్రి పదవి అలంకరించినవారు- రాజీవ్ గాంధీ (40 సంవత్సరాలు)

19.మొట్టమొదటిసారి గా ఎన్నికల్లో ఓడిపోయినా ప్రధానమంత్రి- శ్రీమతి ఇందిరాగాంధీ ( 1977)

20.             మొట్టమొదటిసారి గా రాజీనామా చేసినా ప్రధానమంత్రి-మురార్జీ దేశాయ్

21.అతిపెద్ద జైల్- ఢిల్లీలోని తీహార్ జైల్

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...