Spearmint Health Benefits & Uses-పుదీనా
ప్రయేజనాలు
ఈరోజు బ్లాగ్లో
పుదీనా ఉపయగలు తెలుసుకుందాం. ఇది ఇంటి పెరట్లో పెంచుకో గలిగె మెక్క. ఈమెక్కకు
వైద్యపరంగా ఎన్నో ప్రేయేజనాలు ఉన్నాయి. పుదీనా గురించి మీకు ఏమైనా ఉపాయేగలు మరియు
ప్రేయేజనాలు తెలిసితె కామెంట్ చేయండి.
Spearmint Health Benefits & Uses-పుదీనా ఉపాయేగలు:
1.పండుకొనేముందు
పుదీనా ఆకురసాన్ని ముఖనికి రాసుకోవడం చాలా మంచిది. అందులో ముఖం పై మచ్చలు, మెుటిమలు
ఉన్న వారికి దివ్య ఔషాదం ముఖం చాలా క్రాంతివంతంగా తయారవుతుంది.
2.పుదీనా నా ఆకు అప్పుడప్పుడు నమిలితే నోటి దుర్వాసన పోయి ఎంతో సువాసన తో ఉంటుంది.
3. పుదీనా, కొత్తిమీర ఆకులు కలిపి నూరి చర్మమనికి రాసుకుంటే నల్ల మచ్చలు పోతాయి.
4. పుదీనా ఆకులు మెత్తగా నూరి తలకు పట్టించి బాగా ఆరిన తరువా
త షీకాయ గాని షాంపు తో రుద్ది కడిగి
వేయాలి. ముడు, నాలుగు ఎలా చేస్తే చుండ్ర తగ్గుతుంది.
5. పుదినా ఆకులు
కొద్దిగా రోజేవాటర్ కలిపి మెత్తగా నూరితే పుదీనా మాస్ తయారవుతుంది. దీన్ని ముఖనికి
పట్టించి 2 గంటలు తరువాత కడుక్కోవాలి. ముఖం ఎంతో తేజోవంతంగా ఉంటుంది.
6.పుదీనా
ఆకులరసంలో నూలు గుడ్డను ముంచి ప్రతిరోజు ముఖం పైన వ్రాసుకుంటే. మెుట్టిమలు పూర్తిగ
తగ్గుతాయి. బుజాలు, ఛాతీ మీద, వీపు పైన వస్తుంటాయి. అక్కడ కూడ నూలు గుడ్డతో
రాస్తుంటే మెుటిమలు తగ్గుతాయి.
7.కొందరి ముఖం
ఎప్పుడు జిడ్డుగా ఉంటాయి. అలాంటివారు ముఖనికి ముందుగా ఆవిరి పట్టి మెత్తని గుడ్డతో
గాని దూది తో గాని బాగతుడవాలి. తరువాత 2 స్పూన్స్ పుదీనా రసంలో 1 స్పూన్ నిమ్మరసం,
½ తేనె కలిపి ముఖనికి పట్టించి
మసాజ్ చేయాలి. తరువాత ముల్తాన్ మట్టి 1 స్పూన్, మంచి పసుపు ¼
స్పూన్, పుదీనా రసం 2 స్పూన్స్- ఇవి కలిపిన ముద్దతో ముఖనికి ఫేస్ పేక్ చేయవచ్చు.
దీనివల్ల ముఖం పై మచ్చులు, మెుటిమలు పోవడమే కాక ముఖనికి ఎంతో అంధమ్ చేకూరుతుంది.
No comments:
Post a Comment