Showing posts with label akbar beerbar stories. Show all posts
Showing posts with label akbar beerbar stories. Show all posts

Monday, January 2, 2023

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story

ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చాడు బీర్బల్.

బీర్బల్ను చూసి అక్బర్ చక్రవర్తి " బీర్బల్ నీకు ఎవరైనా సవతి సోదరులుంటే తీసుకు వచ్చి నాకు పరిచయం చేయకూడదా? " అని అన్నాడు.

బీర్బల్ అలాగే అన్ని తలూపాడు. మర్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉండి ఏదో నేర విచారణ నిమిత్తం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ద్వారం దగ్గర ఏదో శబ్దం వినిపించింది. సహా అందరూ ద్వారం వైపు చూశారు. అక్కడ బీర్బల్ కనిపించారు. అందరూ తలలు తిప్పేసుకుని ఆలోచిస్తున్నారు. కానీ ఎంతసేపటికీ బీర్బల్ లోన్ కు రాకపోవడంతో మళ్లీ అందరూ ద్వారం వైపు చూశారు.

బీర్బల్ ఎదో బలవంతంగా లాగుతున్నాడు. అందరూ అటు వైపు ఆసక్తిగా చూడసాగారు. బయటినుండి ఏదో శబ్దం వినబడుతుంది. బీర్బల్ ఒకపక్క నుండి లాగుతున్నాడు. కానీ ఎంతకీ అటు వైపు ఉన్నది కాస్త కూడా ఇటు వైపు రావడం లేదు. చేతిలోని బలాన్ని కేంద్రీకరించి కొన్ని ఒక్క లాగు లాగాడు బీర్బల్.

అ లాగుడికి అవతల వైపు ఉన్నా దేదో కదిలింది. బీర్బల్ మాత్రం విసురుగా లోనకు వచ్చి పడ్డాడు. అతడితో పాటు వచ్చిన దానినే చూస్తూనే అంతా ఆశ్చర్యపోయారు.

ముందుగా చేరుకున్నా చక్రవర్తి కిందపడ్డా బీర్బల్ను చూస్తూ. " బీర్బల్ ఏమిటిది? " అని అడిగాడు.

" ఏం చెప్పను మహారాజా ! దీని దుంపతెగ చూడడానికి ఇలా కనిపిస్తుందా? బలం ముందు దీనికి" అనే చెప్పాడు. బీర్బల్.

" అది సరే! దీనిని ఎందుకు తెచ్చావ్"

" మీరే గా నీ సవతి సోదరుడిని కలవడానికి తీసుకురా? అని అడిగారు" అని చెప్పాడు బీర్బల్.

" నేనా? నేను దీనితో కలవడం ఏమిటి?" అని ఆశ్చర్యంగా అన్నాడు చక్రవర్తి.

అదేమిటి మహారాజా అప్పుడే మర్చిపోయారా? నిన్న నాకు ఎవరైనా సవతి సవతి సోదరులు ఉంటే తీసుకురా... అన్నారుగా?

" అంటే..!"

" అందుకే దీనిని తీసుకు వచ్చాను"

అక్బర్ చక్రవర్తి బీర్బల్ మాటలకు తల పట్టుకున్నాడు. నేను అన్న మాటకూ దీనికి సంబంధం ఏమిటి?. అన్నాడు అక్బర్ చక్రవర్తి అయోమయం నుంచి తేరుకుంటూ.

" సంబంధం ఉంది మహాప్రభు! నేను చిన్నప్పుడు గేద పాలు తాగేవాడిని ఇది కూడా నాతో పాటే గెద పాలు తాగేది. అంటే మీము ఇద్దరం సవతి సోదరులమెగా ? " అన్నాడు తనతోపాటు తెచ్చిన దూడను ప్రేమగా నిమురుతూ.

అక్బర్ చక్రవర్తి ఆ మాటలు విని ఆశ్చర్యపోయి గా. సభ లోని వారు పగలబడి నవ్వారు.

 


Sunday, December 25, 2022

Vankaya Kuraku Dasudanu Kadu-Panchatrantra kadhalu-వంకాకాయ కూరకు దాసుడను కాను

 వంకాకాయ కూరకు దాసుడను కాను-పంచతంత్ర కధలు

ఒకనాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను చూసి వంకాయ కూర బాగుంటుంది కదా! ఈరోజు నా ఈ కూర చాలా బాగా చేసారు అన్నాడు.

అవును ప్రభువు! వంకాయ కూర అంటేనాకు చాలా ఇష్టం. అందులో మసాలా చేర్చి వండితే ఎంతో బాగుంటుంది. పేరు చెబితేనే నోరుఊరుతుంది. అందుకే ప్రభూ! వంకాయ మీద ఒక సామెత కూడా ఉంది. అన్నాడు బీర్బల్.

brinjal


ఏమిటది? అని ప్రశ్నించాడు అక్బర్ చక్రవర్తి.

భగవంతుడు ఈశ్వరుని గుర్తిస్తారు కదూ! తమకూ శంకరుని వంటి దైవం, వంకాయ కూర వంటి కూర ప్రపంచంలో లేదని సామెత. శంకరుడు అంటే ఈశ్వరుడే గా ప్రభు అన్నాడు బీర్బల్. చేసిన

చక్రవర్తి మందహాసంతో చూసి ఇలా అన్నాడు బీర్బల్ ఇదివరకు ఓసారి వంకాయి కూర తిన్నాను. తర్వాత రెండు రోజులూ శరీరమంతా దురద పుట్టింది అయ్యా అని అన్నాడు.

ఇది నిజమా ప్రభూ! వంకాయ కూర చాలా చెడ్డది. అందుకే భగవంతుడు దాని ఒళ్ళంతా నీలం తో కలిసిన నలుపు చేశాడు. అన్నాడు బీర్బల్.

అక్బర్ చక్రవర్తి ఆ మాటలకూ నవ్వుతూ బీర్బల్.. వంకాయలను నేను పొగిడితే నువ్వు అంత కంటే ఎక్కువ పొగిడావు. నేను నిందించి తే నువ్వు నిందించావు. ఏమిటయ్యా ఈ మాటలు అని అడిగాడు.

ప్రభు! నేను మీ మాట లను అందులోని నీతిని ప్రపంచానికి తెలియపరచ వాడను. అంతేగాని వంకాయ కూర ఎట్లా ఉంటే నాకేం. నేను వంకాయ కు దాసుడను కాను... మీకు దాసుడను అని వినయంగా విన్నవించుకున్నాడు.

బీర్బల్ సమయస్ఫూర్తి కి అతని చమత్కారానికి చక్రవర్తి, సభలోని అందరూ ఎంతో ఆనందించారు.

 

Wednesday, December 21, 2022

Nalla Meka Nalla govu- నల్ల మేక -నల్ల గోవు- Akbar beerbar kadhalu

 నల్ల మేక -నల్ల్ గోవు

మంగలి రామన్న చక్రవర్తి కి నమ్మకం అయిన మనిషి.

అతని పని తనం చక్రవర్తికి ఎంత ఆనందం కలుగజేసేది. ఒక నాడు మంగలి రామన్న అక్బర్ చక్రవర్తిని ఒక కోరిక కోరెడు. “మహారాజ! నేను బ్రహ్మణుడిని కావాలి!” అని అన్నాడు. అక్బర్ వాడి కోరిక తీర్చాలని అనుకున్నాడు. వెంటనే బ్రాహ్మణ పడితులని పిలిపించి “ఇతనిని మీ మంత్రంలతో పునీతుని చేసి బ్రహ్మణుడిగా మార్చండి ” అని ఆదేశించాడు. ఆ బ్రహానులు రాజు మాట కాదు అనలేక ఒప్పుకున్నారు. ఈవిషయం బీర్బర్ తెలిసింది.

యమునా నది తీరంలో బ్రాహ్మణులు మంగలికి రామన్నకు స్నానం చేయంచాడు. బ్రహ్మణుడిని చేయడానికి మంత్రలు ప్రారంబించారు.

వారికి కొంచెం దూరంలో బీర్బర్ ఒక నల్ల మేకను తీసుకొని వచ్చి స్నానం చేయుస్తున్నాడు. ఏవో మంత్రలు చదవడం ప్రారంబించాడు.

కొంత సేపటికి పాదుషా బ్రాహ్మణులు ఏమి చేస్తున్నావు చూడాలని అక్కడకు వచ్చారు.

బ్రాహ్మణులను, బీర్బల్  చూసాడు.

“బీర్బర్ ఏమిటి చేస్తున్నావు మీరు ? అని అడిగాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ ను ”

మహారాజా ఈ శుభముహూర్తమున ఈ నల్ల మేకను నల్ల గోవు గా మారుస్తున్నాను ప్రభు అన్నాడు బీర్బర్. చక్రవర్తి మీ పాండిత్యం అంతా ఏమైపోయింది బీర్బల్ నల్ల మేక నల్ల గోవుగా ఎలా మారుతుంది. అని ప్రశ్నించాడు ? ఎందుకు కాదు ప్రభువు మంగలి రామన్న బ్రాహ్మణుడిగా మారి శుభలగ్నం లో నా మేక గోవుగా  మారకుండా ఉంటుందా? అని బదులు చెప్పాడు. బీర్బల్ అక్బర్ చక్రవర్తి ఆ మాటలతో అర్దం  గ్రహించాడు తన తెలివి తక్కువ కు తగిన గుణపాఠం చెప్పాడు. అని తెలుసుకున్నాడు సిగ్గుపడ్డాడు. వెంటనే ఇది కాని పని బ్రాహ్మణ క్షమాపణ చెప్పాడు.


Tuesday, December 20, 2022

Bhayamugala Vyakti-Dairyamugala vyakti- భయము గల వ్యక్తి-దైర్యముగల వ్యక్తి Akbar Beerbar Stories

 Bhayamugala Vyakti-Dairyamugala vyakti- భయము గల వ్యక్తి-దైర్యముగల వ్యక్తి - అక్బర్ బీర్బర్ కధలు 

సబలో ఒకనాడు అక్బర్ చక్రవర్తి ఒక ప్రశన్న వేసాడు. “సృష్టలో ఎక్కువ భయం గల వ్యక్తి ఎక్కువ దైర్యం గల వ్యక్తి ఎవరు? ” అని సబలో వారిని ప్రశ్ననిచారు.

సబలోని వారు చాలా సేపు ఆలోచించి. ఎవరి తోచిన సమాదనం వారు చెప్పారు. కాని అక్బర్ చక్రవర్తి సమాదనం నచ్చలేదు. అప్పుడు చక్రవర్తి బీర్బర్ చూసి బీర్బర్ నీవు కూడ సమాదనం చెప్పలేవ? అని అడిగాడు.

“ప్రబు ! ఈ ప్రశన్నకు సరైన సమాదనం రేపు మీకు విన్నవిచ్చుకుంటాను ” అని అన్నాడు. మరుసటి రోజు బీర్బర్ ఒక స్త్రీని వెంట బెట్టుకొచ్చాడు అప్పటికి సబలోని వారంత కూర్చొని ఉన్నారు. అక్కర్ చక్రవర్తి కూడ సింహాసనం కూర్చని ఉన్నారు.

అక్బర్ బీర్బర్ కదలు


“బీర్బర్ ఎవరీమీ? ఎందుకు సబకు తీసుకొచ్చవు ? ఏమైనా అబియెగం ఉన్నదా?” అని చక్రవర్తి అడిగాడు.

బీర్బర్ చేతులు జోడించి “మహారాజ! ఇమె పై ఎ అబియెగలు లేవు. నిన్న మీరు అడిగిన ప్రశన్నకు సమాదనం చెప్పుటకు ఈమెను తీసుకువచ్చను. ” అని సెలవిచ్చడు వినయంగా.

చక్రవార్తి ఆశ్చర్యంతో చూశాడు.

ఆ స్త్రీని చక్రవర్తికి  చూపుతూ “మహారాజ” ! ఆడదానికిమించిన భయస్ధురాలు ఈ సృష్టలో లేదు. ఇంటిలో ఎలుకలు, బాలులు, పిల్లు తీరుగుతున్నపుడు ఆ చప్పుడుకే స్త్రీ గజ గజ వానికిపోతుంది. వున్న చోట నుండి ఒక్క అడుకు కదపలేదు అంతగా ఆడది భయపడుతుంది.

ఇంకా దైర్యం గురించి సెలవిస్తాను. ఒక ఆడది తలచిన పని ఎంత కష్టంమైన పని అయిన చేయుటకు వెనుకడదు. అపకీర్తి వచ్చినా ప్రాణం పోవునాని తెలిసిన ఆ పని చేయుటకు అదైర్యపడదు. మనస్సుకు నచ్చిన పని అతి దైర్యంతో చేస్తుంది. ఎటువంటి మగవారికి లేని దైర్యం ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ప్రేబు అని వివరించాడు.

అక్బర్ చక్రవర్తి బాగా ఆలోచించాడు.

బీర్బల్ చెప్పిన వివరణ సత్యముగాను అనిపించింది.

అతని దూరదృష్టీ సమాయస్పూర్తికి ఆనందపడి గౌరవించాడు.

     

Thursday, October 13, 2022

అక్బర్ బీర్బర్ కదలు - akbar beerbar stories – మగవాడు ప్రసవించట -Neethi kathalu in telugu కనులుండి చూడలేనివారు

 

 అక్బర్ బీర్బర్ కదలు - akbar beerbar stories – మగవాడు ప్రసవించట -Neethi kathalu                                                                

 

ఒక సారి అక్కర్ చక్రవర్తి కి చిలిపి ఆలోచన కలిగింది. దానికి బీర్బర్ ఎలా సమాదనం చెపుతాడో విదాం అనుకుంటాడు. మరుసటి రోజు సబలో బీర్బర్ చూచి “బీర్బర్  నాకు ఎద్దు పాలు కావాలి రేపు తీసుకొనిరా”. అన్ని అజ్ఞపించాడు అక్బర్.

“ప్రభు! ఎద్దు పాలు ఆవు పాలు అంత సులభమ్ గ  దొరకవు. ముడు, నాలుగు రోజులో సమర్పపిచుకుంటాను ” అన్నాడు బీర్బల్.

అక్బర్ చక్రవతి భవననికి అనుకోని యమునా నది ప్రవహిస్తుంది. అక్బర్ చక్రవతి ఆ నది తీరం అందు ప్రతి రోజు అర గంట సేపు విహరిస్తు వుంటారు. ఒక రోజు ఆ నది తీరం వెంట వెళుతున్నపుడు అతనికి సమీపాన ఒక స్త్రీ బట్టలు ఉతుకుతుంది. ఆమె  చాలా ఉన్నతమైన కూటంబంలో పుట్టిన దనివలే కనిపిస్తుంది. ఒంటి నిండా ఆభరణాలు ఉన్నాయి. మంచి కరీదు గల బట్టలు కట్టుకొని ఉంది.

అక్బర్ చక్రవతి ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి “ఆమ్మాయి! నీ వాలకం చేస్తే నీవు బాగా డబ్బు గల పిల్లవు ల ఉన్నావు  బట్టలు నీవు ఇంత కష్టపడి ఉతుకునే బదులు ఒక దాసీని పెటుకోవచ్చుగా అందుకు నీ అత్త, మామలు ఒపుకొర ఏమిటి అని ప్రశనిచ్చాడు. ”

“ప్రభు మా అత్త, మామలు చాలా మంచి వారండీ . దాసీలు కూడా చాలా మంది ఉన్నారు. నా బర్త ఈ రోజు ప్రసవించాడు. దాసీలు అందరు నా బర్త దగ్గర పురిటి పనులు చెస్తున్నారు. అందుకే నీను వచ్చి బట్టలు ఉతుకుట్టున్ననాను  అని సమాదనం చెప్పేది . ”

“మగవాడు ప్రసమిచ్చుటయ?” అని ఆశ్చరియంగా అక్బర్ చక్రవతి ఆమెను ప్రశ్ననిచాడు . ”  ఇందులో ఆశ్చర్యం ఎమి ఉంది ప్రభు. కాలం మారిపోతుంది. ఎద్దులు పాలు ఇచ్చే రోజు వచ్చింది.

మగవారు పిల్లాలిని కనే రోజు వచ్చాయి. ఆలోచన లేక తెలివి తక్కువగా మాట్లాడేవారు కూడా చెలరేగారు అన్నది. ఆ మాటలతో  చక్రవతి అక్బర్ కి బీర్బర్ శాసించిన ఎద్దు పాలు సంగతి గుర్తుకొచ్చాయి. ఈ పధకం అంత బీర్బల్ ఏర్పాటు చేసింది అని గ్రహించాడు.

ఈ విధంగా తన చిలిపి ఆలోచనకు సమాదనం చూపించిన బీర్బల్ ని మెచ్చుకున్నాడు. మారు నాడు బీర్బల్ కి తగు రీతిలో మెచ్చుకున్నాడు.

 


Telugu Neethi kathalu – కనులుండి చూడలేనివారు - Telugu Neethi kathalu 


ఒకనాడు అక్బర్ చక్రవర్తి “ప్రపంచమంతా కళ్లున్న మనుషులున్నారా? కళ్లూ లేని మనుషులున్నారా ?”  అని బీర్బల్ ని అడిగాడు. అక్బర్ అబిప్రాయం లోకమంత కళ్లూ ఉన్న మనుషులు తో నిండివుంది. కానీ బీర్బల్ వుద్దేశ్యంలో మనుషులు అందరికి కళ్లు ఉన్నప్పటికీ వాస్తవని చడాలేరు.  

అందుకే బీర్బల్ అక్బర్ చక్రవర్తి తో ఏకీబవిచలేకపోయాడు. ప్రపంచం మనుషులు అందరికి కళ్లూన్నప్పటికి తమకు కనిపించే దానిని గ్రహించలేరని చెప్పేడు. అక్బర్ చక్రవర్తి ఆశ్చర్యపోతు అది ఎలానో నిరోపిచ్చామన్నాడు. వెంటేనే బీర్బర్ ఒక గుడ్డని తీసుకొని దానిని తన తలకు చూట్టుకొని సబికులను ఉదేసించ్చి తన తల పైన ఉన్న గుడ్డను చూపిస్తూ “ఇదే ఏమిటి?” ప్రశ్నంచాడు.

వారు అందరు “తలపాగా” అని సమాదనం ఇచ్చరు.

బీర్బల్ ఆ గుడను తన మెడచుట్టు చుట్టుకొని “ఇదే ఏమిటి?” ప్రశ్నంచాడు.

ఈసారి వారంతా “మప్లర్ ” అని సమాదనం ఇచ్చారు.

వెంటనే బీర్బల్ ఆ గుడ్డను ఒoటికి “ఇప్పుడ దీనినేమంటారు?” అని అడిగారు.

వారందరూ “ధోవతి ” అని చెప్పారు.

బీర్బర్ అక్బర్ చక్రవర్తిని చూస్తూ మహారాజ! చూశార! ఈ ప్రజలు కళ్లున్నప్పటికి నిజం మైన వస్తుని చూడలేక పోయారు. నిజానికి ఇది ఒక సామాన్యమైన గుడ్డ పీలిక.

అయితే ఇది అనేక విదాలుగ ఉపయోగిచ్చటం వలన దానికి రకరకల పేర్లు తో పిలిచారు. ఇప్పుడ అర్దంమైద ప్రబూ! ఈ ప్రపంచం కళ్లు ఉంది కూడ అసలు వస్తువుని గుర్తిచలేనివారు ఎంతో మంది ఉంటారు.

వారినందరిని నేను అంధులగనే పరిగణిస్తాను. అందుచేత ఈ ప్రపంచం కళ్లు ఉన్న గుడ్డి వారితో నిండిఉంది చెప్పాను. అని ఎంతో వినయం గ చేప్పడు.

    

          

 

 

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...