How to make Dosakaya Endu Royyalu-దోసకాయ ఎండు రొయ్యలు
ఎండు రొయ్యలు – 100 గ్రామ్స్
దోసకాయ ముక్కలు – 2 కప్పులు
ఉల్లి తరుగు – అర కప్పు
టమాటా తరుగు – అర కప్పు
కారం – రెండు టీస్పూన్స్
పసుపు – చిటికెడు
నూనె – టేబుల్ స్పూన్
కొత్తిమీర – తరుగు టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
How to make Dosakaya Endu Royyalu-దోసకాయ ఎండు రొయ్యలు తయారి:
రొయ్యల్ని అర గంట సేపు నానబెట్టి నీరు
పిండేయలి.
నూనెలో ఉల్లి తరుగు వేగించి, టమేటా ముక్కలు, పసుపు, ఉప్పు కలపాలి.
టమేటాలు మెత్తబడ్డాక రొయ్యలు, దోస ముక్కలు కారం వేసి మూత పెట్టాలి.
2 నిమిషాలు తరువాత 2 కప్పులు నీరు పొయ్యాలి.
కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి. అన్నం తో ఎంతో రుచిగా ఉండే కర్రీ
ఇది.
Tips:1. ఒక రాగి పాత్రలో రాత్రి అంతా ఉంచిన నీళ్లను తెల్లవారు జామున త్రాగుతుంటే
దగ్గులు, శ్వాస వ్యాదులు, అతిసారం, జ్వరం, ఉదర రోగాలు, నేత్ర రోగాలు, చర్మ
వ్యాదులు దారిచేరావు.
2.చాలా మందికి కాలి వేళ్ళ సందుల్లో ఒరుస్తూ ఉంటాయి. అమాదంతో పసుపు కలిపి
రాస్తే ఇవి తగ్గుతాయి.
3.నేరేడు చెక్క కషాయంగాని, రసం గాని తీసుకుంటే నీళ్ళ నీళ్ళ విరోచనాలు
తగ్గుతాయి.
4. కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక బంగాలదుంను 5, 6 ముక్కలు చేసి కూరలో ఉడికించండి.
ఉడికాకవాటిని తీసివేయండి. ఎక్కువ ఉప్పును అవి పీల్చుకొంటాయి.
5. కూరలో ఉప్పు ఎక్కువైతే గోదూమపిండితో 3, 4 చిన్ని ఉండలు చేసి వెయ్యాలి. కూర
ఉడికిన తర్వాత వాటిని తీసి వేయండి.
No comments:
Post a Comment