అక్బర్ బీర్బర్ కదలు - akbar beerbar stories – మగవాడు
ప్రసవించట -Neethi kathalu
ఒక సారి అక్కర్
చక్రవర్తి కి చిలిపి ఆలోచన కలిగింది. దానికి బీర్బర్ ఎలా సమాదనం చెపుతాడో విదాం
అనుకుంటాడు. మరుసటి రోజు సబలో బీర్బర్ చూచి “బీర్బర్ నాకు ఎద్దు పాలు కావాలి రేపు తీసుకొనిరా”.
అన్ని అజ్ఞపించాడు అక్బర్.
“ప్రభు! ఎద్దు
పాలు ఆవు పాలు అంత సులభమ్ గ దొరకవు. ముడు,
నాలుగు రోజులో సమర్పపిచుకుంటాను ” అన్నాడు బీర్బల్.
అక్బర్ చక్రవతి భవననికి
అనుకోని యమునా నది ప్రవహిస్తుంది. అక్బర్ చక్రవతి ఆ నది తీరం అందు ప్రతి రోజు అర
గంట సేపు విహరిస్తు వుంటారు. ఒక రోజు ఆ నది తీరం వెంట వెళుతున్నపుడు అతనికి సమీపాన
ఒక స్త్రీ బట్టలు ఉతుకుతుంది. ఆమె చాలా
ఉన్నతమైన కూటంబంలో పుట్టిన దనివలే కనిపిస్తుంది. ఒంటి నిండా ఆభరణాలు ఉన్నాయి. మంచి
కరీదు గల బట్టలు కట్టుకొని ఉంది.
అక్బర్ చక్రవతి
ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి “ఆమ్మాయి! నీ వాలకం చేస్తే
నీవు బాగా డబ్బు గల పిల్లవు ల ఉన్నావు
బట్టలు నీవు ఇంత కష్టపడి ఉతుకునే బదులు ఒక దాసీని పెటుకోవచ్చుగా అందుకు నీ
అత్త, మామలు ఒపుకొర ఏమిటి అని ప్రశనిచ్చాడు. ”
“ప్రభు మా అత్త,
మామలు చాలా మంచి వారండీ . దాసీలు కూడా చాలా మంది ఉన్నారు. నా బర్త ఈ రోజు
ప్రసవించాడు. దాసీలు అందరు నా బర్త దగ్గర పురిటి పనులు చెస్తున్నారు. అందుకే నీను వచ్చి
బట్టలు ఉతుకుట్టున్ననాను అని సమాదనం చెప్పేది
. ”
“మగవాడు
ప్రసమిచ్చుటయ?” అని ఆశ్చరియంగా అక్బర్ చక్రవతి ఆమెను ప్రశ్ననిచాడు . ” ఇందులో ఆశ్చర్యం ఎమి ఉంది ప్రభు. కాలం
మారిపోతుంది. ఎద్దులు పాలు ఇచ్చే రోజు వచ్చింది.
మగవారు
పిల్లాలిని కనే రోజు వచ్చాయి. ఆలోచన లేక తెలివి తక్కువగా మాట్లాడేవారు కూడా చెలరేగారు
అన్నది. ఆ మాటలతో చక్రవతి అక్బర్ కి బీర్బర్
శాసించిన ఎద్దు పాలు సంగతి గుర్తుకొచ్చాయి. ఈ పధకం అంత బీర్బల్ ఏర్పాటు చేసింది
అని గ్రహించాడు.
ఈ విధంగా తన చిలిపి
ఆలోచనకు సమాదనం చూపించిన బీర్బల్ ని మెచ్చుకున్నాడు. మారు నాడు బీర్బల్ కి తగు
రీతిలో మెచ్చుకున్నాడు.
Telugu Neethi kathalu – కనులుండి చూడలేనివారు - Telugu Neethi kathalu
ఒకనాడు అక్బర్
చక్రవర్తి “ప్రపంచమంతా కళ్లున్న మనుషులున్నారా? కళ్లూ లేని మనుషులున్నారా ?” అని బీర్బల్ ని అడిగాడు. అక్బర్ అబిప్రాయం
లోకమంత కళ్లూ ఉన్న మనుషులు తో నిండివుంది. కానీ బీర్బల్ వుద్దేశ్యంలో మనుషులు
అందరికి కళ్లు ఉన్నప్పటికీ వాస్తవని చడాలేరు.
అందుకే బీర్బల్
అక్బర్ చక్రవర్తి తో ఏకీబవిచలేకపోయాడు. ప్రపంచం మనుషులు అందరికి కళ్లూన్నప్పటికి తమకు
కనిపించే దానిని గ్రహించలేరని చెప్పేడు. అక్బర్ చక్రవర్తి ఆశ్చర్యపోతు అది ఎలానో
నిరోపిచ్చామన్నాడు. వెంటేనే బీర్బర్ ఒక గుడ్డని తీసుకొని దానిని తన తలకు
చూట్టుకొని సబికులను ఉదేసించ్చి తన తల పైన ఉన్న గుడ్డను చూపిస్తూ “ఇదే ఏమిటి?”
ప్రశ్నంచాడు.
వారు అందరు “తలపాగా”
అని సమాదనం ఇచ్చరు.
బీర్బల్ ఆ గుడను
తన మెడచుట్టు చుట్టుకొని “ఇదే ఏమిటి?” ప్రశ్నంచాడు.
ఈసారి వారంతా “మప్లర్
” అని సమాదనం ఇచ్చారు.
వెంటనే బీర్బల్
ఆ గుడ్డను ఒoటికి “ఇప్పుడ
దీనినేమంటారు?” అని అడిగారు.
వారందరూ “ధోవతి
” అని చెప్పారు.
బీర్బర్ అక్బర్ చక్రవర్తిని
చూస్తూ మహారాజ! చూశార! ఈ ప్రజలు కళ్లున్నప్పటికి నిజం మైన వస్తుని చూడలేక పోయారు. నిజానికి
ఇది ఒక సామాన్యమైన గుడ్డ పీలిక.
అయితే ఇది అనేక విదాలుగ
ఉపయోగిచ్చటం వలన దానికి రకరకల పేర్లు తో పిలిచారు. ఇప్పుడ అర్దంమైద ప్రబూ! ఈ ప్రపంచం
కళ్లు ఉంది కూడ అసలు వస్తువుని గుర్తిచలేనివారు ఎంతో మంది ఉంటారు.
వారినందరిని నేను
అంధులగనే పరిగణిస్తాను. అందుచేత ఈ ప్రపంచం కళ్లు ఉన్న గుడ్డి వారితో నిండిఉంది చెప్పాను.
అని ఎంతో వినయం గ చేప్పడు.
No comments:
Post a Comment