Tuesday, December 20, 2022

Bhayamugala Vyakti-Dairyamugala vyakti- భయము గల వ్యక్తి-దైర్యముగల వ్యక్తి Akbar Beerbar Stories

 Bhayamugala Vyakti-Dairyamugala vyakti- భయము గల వ్యక్తి-దైర్యముగల వ్యక్తి - అక్బర్ బీర్బర్ కధలు 

సబలో ఒకనాడు అక్బర్ చక్రవర్తి ఒక ప్రశన్న వేసాడు. “సృష్టలో ఎక్కువ భయం గల వ్యక్తి ఎక్కువ దైర్యం గల వ్యక్తి ఎవరు? ” అని సబలో వారిని ప్రశ్ననిచారు.

సబలోని వారు చాలా సేపు ఆలోచించి. ఎవరి తోచిన సమాదనం వారు చెప్పారు. కాని అక్బర్ చక్రవర్తి సమాదనం నచ్చలేదు. అప్పుడు చక్రవర్తి బీర్బర్ చూసి బీర్బర్ నీవు కూడ సమాదనం చెప్పలేవ? అని అడిగాడు.

“ప్రబు ! ఈ ప్రశన్నకు సరైన సమాదనం రేపు మీకు విన్నవిచ్చుకుంటాను ” అని అన్నాడు. మరుసటి రోజు బీర్బర్ ఒక స్త్రీని వెంట బెట్టుకొచ్చాడు అప్పటికి సబలోని వారంత కూర్చొని ఉన్నారు. అక్కర్ చక్రవర్తి కూడ సింహాసనం కూర్చని ఉన్నారు.

అక్బర్ బీర్బర్ కదలు


“బీర్బర్ ఎవరీమీ? ఎందుకు సబకు తీసుకొచ్చవు ? ఏమైనా అబియెగం ఉన్నదా?” అని చక్రవర్తి అడిగాడు.

బీర్బర్ చేతులు జోడించి “మహారాజ! ఇమె పై ఎ అబియెగలు లేవు. నిన్న మీరు అడిగిన ప్రశన్నకు సమాదనం చెప్పుటకు ఈమెను తీసుకువచ్చను. ” అని సెలవిచ్చడు వినయంగా.

చక్రవార్తి ఆశ్చర్యంతో చూశాడు.

ఆ స్త్రీని చక్రవర్తికి  చూపుతూ “మహారాజ” ! ఆడదానికిమించిన భయస్ధురాలు ఈ సృష్టలో లేదు. ఇంటిలో ఎలుకలు, బాలులు, పిల్లు తీరుగుతున్నపుడు ఆ చప్పుడుకే స్త్రీ గజ గజ వానికిపోతుంది. వున్న చోట నుండి ఒక్క అడుకు కదపలేదు అంతగా ఆడది భయపడుతుంది.

ఇంకా దైర్యం గురించి సెలవిస్తాను. ఒక ఆడది తలచిన పని ఎంత కష్టంమైన పని అయిన చేయుటకు వెనుకడదు. అపకీర్తి వచ్చినా ప్రాణం పోవునాని తెలిసిన ఆ పని చేయుటకు అదైర్యపడదు. మనస్సుకు నచ్చిన పని అతి దైర్యంతో చేస్తుంది. ఎటువంటి మగవారికి లేని దైర్యం ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ప్రేబు అని వివరించాడు.

అక్బర్ చక్రవర్తి బాగా ఆలోచించాడు.

బీర్బల్ చెప్పిన వివరణ సత్యముగాను అనిపించింది.

అతని దూరదృష్టీ సమాయస్పూర్తికి ఆనందపడి గౌరవించాడు.

     

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...