Friday, October 7, 2022

వంటింటి చిట్టకలు - vantinti chitkalu

వంటింటి  చిట్కలు- kitchen tips


1 కాయగూరల్ని గాని ఆకుకూరల్నిగామి  ముందుగ నీటితో శుబ్రంగా కదికి ఆతరువాత తరగలి తర్వాత కడగకూడతూ. తరిగిన తరువాత కడగకోడదు.

2. కూరాలను మరీసన్నగా తరగకూడదు అట్లా చేస్తే వాటిలోని పోషక పదార్ధాలు నాశయిచ్చును.

3. కూరగాయల  ముక్కలలి పసుపు కలిపిన నీళ్ళలో వేసి కొంచెంసేపు ఉంచితే యమైన పురుగులునటే పైకి తెలిపోతాయి.

4. ఆకుకురాలో పచ్చదనం పోకుండా ఉండాలంటే ఉడికేతప్పుడు చిటికెడు ఉప్పు, రెండు చుక్కలు నిమ్మరసం కలపాలి.

5. ఒకసారి ముందుకడిగిన, అఱాటీకాయాళ్ళీ తరిగిన తర్వాత మళ్ళీ నీల్లోనే వేయాలి.

6. బియ్యoలో మట్టి బెడ్డలు ఎక్కువగా ఉంటే. నీళ్ళో ఒక  చారెడు ఉప్పు వేసి   బియ్యoని పది నిమిషాలు ఉంచండి. మట్టిగడ్డలు నీళ్ళో కరిగిపోతాయి.

7. కేబేజీ ఉదుకుతునపుడు అదులో చిన్న అల్లం ముక్క వేస్తే చేడువసరాదు.

8. కొన్ని రకాల కూరల్లీ తరిగేటపుడు చేతికి జిగురు అటుకొని చిరాకు గా  అనిపిసుది. చేతులకి ముoదగానే నూనె రాసుకుంటే   బాద ఉండదు.

9. చింతపండు పులుసు చేతులకి రాసుకొని కంద, పెండలం వంటి వాటిని తరిగితే దూరాదలు ఉండవు .

10. అరటికాయలు, వంకాయలు కొంచెం మజ్జిగ కలిపి నీళ్ళలో తరిగితే కణరెక్కకుండా ఉంటాయి.

11. బెండకాయ ముక్కలి మజ్జిగలో తరిగితే జిగురు తగ్గుతుంది.  

12. పచ్చికొబ్బరి చిప్పల లోపల కొంచం  నిమ్మరసం పూస్తే సుమారు వారం రోజులు వరకు బాగుంటాయి.

13. పొట్లకాయ ముక్కల్ని ఉప్పువేసి నలిపి పిండిన తర్వాతనే కూరగా వాడాలి. అందువల్ల వాటిలో నీరు, వాసన కూడా తగుతుంది.

14. అన్నం ముద్దవకుండా ఉండాలంటే తడిబియ్యం పైన కొద్దిగా  నిమ్మరసం పిండి, తర్వాత నీళ్ళు పోసివదండి.     

15. పాలు విరగకుండా ఉండాలంటే వకా చిటికడు తినేషోడను పాలలో కలపండి. పుదీనా ఆకులు వేసినా పాలు విరగవు.

16. అరకేజీ చపాతీ పిండికి  కప్పు పెరుగు, 1 మెత్తని అరటిపండు కలితే చపాతీలు మెత్తగాఉంటాయి.

17 . మిక్సీలో మినపప్పు రుబబేటప్పుడు ఫ్రిజ్ లోని  నీరు కొంచెంపోస్తే పిండి బాగా పొగుతుంది.

18. మెత్తబడిన బంగాళాదుంపల్లి తరగబోతు ముందు  వాటిని 30 నిమిషాలు పాటు ఐస్ వాటర్ లో ఉంచండి. అవి గట్టిపడతాయి .

19. కందిపప్పు ఉడికిన తర్వాత పై నీళ్ళను వేరే గిన్నెలోనికి తీసుకొని మరికొన్ని నీళ్ళ, ఉప్పు, చిందపండు, పసుపు అందులో పోసి మరిగించి పోపు పెట్టండి కందికట్టు రెడీ (దీంట్లో  తీపి ఏమివేయకండి) కార్వేపాకు లేక కొత్తిమీర వేయండి.

20. కొంచెం రసం కావాలంటే నిమ్మకాయను మేకు తో గాని స్పూను చిన్న రంద్రం చేసి వాడుకోండి తరువాత ఫ్రిజ్ లో ఉంచి మీకూకవలసినప్పుడు వాడుకోండి.

21. వెన్న కచెటప్పుడు ఒక బంగాళాదుo ముక్క కొంచం కరేపకు వేస్తే నెయ్యకి మంచి సువాసన వస్తుంది.

22. ఉల్లిపాయల్లీ తరిగేటప్పుడు కళ్ళ నుoడి నీళు రకోడాదు అంటే పక్కన కోవోత్త వెలిగించండి.

23. ఉల్లిపాయలను ఒక అర గంట నీళ్ల లో నానపెడితే కళ్ళ వెట నీళ్ల రావు.

24. ఉల్లిపాయాలను తరిగేముడు 10 నుండి 15 నిమిషాలు ఫ్రిజ్ ఉంచితే కాళ్ళ నుండి నీళురావు.

25. కాకరకాయ ముక్కల్ని కొంచెం ఉప్పువేసి నలిపి, రసాని పిండి వేసి వండుకుంటే చాలా వరకు చేదు తగ్గుతుoడి.

26. బఠాణీ పచ్చదనం పోకుండా ఉండాలంటే అవి ఉడికేటప్పుడు పంచదార వేయండి.

27. కూర వండేటప్పుడు అందులో నూనె ఎక్కువ అయితే దానిలో కొన్ని ఐస్ ముక్కలు వేసీ కలపండి అప్పుడు  ఐస్ నూనె పటుకుంటుంది తరువాత ఐస్ తేసేయండి.

28. దోసెలు బాగా రావాలంటే సగం కోసిన ఉల్లిపాయాలను పెనం పైన రుద్దిన తరువాత దోస వేయండి .

29. ఫ్రిజ్ తెరిచినపుడు వాసనవస్తే చిన్న ప్లేటులో గాని ఉగ్గు గిన్ని లో గాని తినేషోడ  వేసి పెట్టండి వాసన పోతుంది.

30. క్యాబేజ్, కాలీఫ్లవవర్ వంటి కూరాల్ని ఉప్పు లేక వెనిగర్ కొద్దిగా వేసిన నీళ్ళలో కొంచెం సేపు ఉంచండి చిన్ని చిన్ని కిములు లెదా పురుగులు బయటకి వస్తాయి.

31. నిమ్మకాయను రెండు చెక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టిన వాసన పోతుంది.

32. కొబ్బరి నూనెలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఉంచితే నూనేకు వాసన లేకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది.

33. పాల మీగడ దళసరి కావాలంటే పాలుకచే గిన్నె మీద చిలలున్న మూతను వేయండి.

34. పూరీపిండి లో 2 చెంచాల బొంబాయి రవ్వ మరియ 2 చెంచాల మైదా కలిపి చేస్తే పూరీలు మంచి రుచిగా ఉంటాయి.

35. కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక బంగాలదుప్పను 5, 6 ముక్కలుగా చేసి కూరలో ఉడికించండి. ఉడికినవాటిని తీసేయండి. ఎక్కువ ఉప్పును అవి పీల్చకుంటాయి.

36. పులిహోరా కోసం వన్డే అన్నం లో కొంచం నెయ్య గాని వెన్న వేస్తే అన్నం ముదాకాకుండా ఉంటుంది.



No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...