How to make Mutton Drumstics Daalcha-మటన్ డ్రమ్ స్టిక్ దాల్చ తయారి
మటన్ డ్రమ్ స్టిక్ దాల్చ తయారి
ఈరోజు బ్లాగ్లో మటన్ డ్రమ్ స్టిక్ దాల్చ ఎలా తయారి చేయాలో చూద్దాం. ముందుగ మటన్
డ్రమ్ స్టిక్ దాల్చ కావలసిన పదార్దాలు తెలుసుకుందాం.
మటన్ డ్రమ్ స్టిక్ దాల్చ (Mutton Drumstics Daalcha) కావలసిన పదార్దాలు:
మాంసం - కిలో
ఎర్ర కందిపప్పు - 100 గ్రామ్స్
ఆవాలు - టీస్పూన్
లవంగాలు – 4
దాల్చినచెక్క – 2
వెల్లుల్లి పాయ – ఒకటి
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – ఒకటి
కరిపాకు – రెండు రెబ్బలు
ఎండుమిర్చి – పది
మునగకాయలు – రెండు
పుదీనా తురుము – 2 టీస్పూన్స్
మామిడి కాయ పొడి – 2 టీస్పూన్స్
కారం & పసుపు – టీస్పూన్ చప్పున
నెయ్య - 50 గ్రామ్స్
మటన్ స్టాక్ – లీటర్
నూనె మరియు ఉప్పు – తగినంత
How to make Mutton Drumstics Daalcha preparation:
- మటన్ ముక్కల్ని నీళ్ళు పోసి సగం ఉడికేవరకు ఉంచాలి. తరువాత నీటిని విడిగా తీసి ఉంచాలి. అదే మటన్ స్టాక్ గా వాడాలి.
- ఎర్ర కందిపప్పు, శనగపప్పు కడిగి ఓ గంట సేపు నాన బెట్టాలి.
- భానాలో కొద్దిగా నెయ్య వేసి కాగాక అల్లం వెల్లుల్లి, మటన్ ముక్కలు, నానబెట్టిన పప్పులు, మునగకాయ ముక్కలు వేసి వేగించాలి.
- మటన్ స్టాక్ పోసి మటన్ ముక్కలు పూర్తి గా ఉడికే వరకు ఉంచాలి.
- మరో బాణలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కర్రిపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వాయించాలి.
- తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడ వేసి వేగాక ఉడికించిన మటన్ మిశ్రమన్ని వేసి దించాలి.
- చివరగా మామిడి కాయ పొడి, మిగిలిన నెయ్య, పుదీనా తురుము వేసి అలంకారిచుకోవాలి.
Tips: పులిహోర కోసం వండే అన్నంలో కొంచెం నెయ్య గాని, వెన్న గాని వేస్తే అన్నం ముద్ద
కాకుండా ఉంటుంది.
No comments:
Post a Comment