దీపావళి కధ – Diwali story దీపావళి శుభాకాంక్షలు-హ్యాపీ దివాలి:
పూర్వ కాలం లో విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షడు అను
రాక్షసుడు వుండేవాడు. ఆ రాక్షసుడు భూమిని నీటిలో దాచేడు. అప్పుడు శ్రీమహా విష్ణు
బారి వరాహం అవతరించి. భూదేవిని రక్షించాడు. హిరణ్యాక్షడు సంహరించి భూమిని సముద్రం
నుండి పైకి తీసుకొనివచ్చాడు. వరాహ
అవతారంలో ఉన్న విష్ణు నుంచి గర్బం దాల్చిది భూదేవి. అప్పుడు విష్ణు త్రేతాయుగం లో
రావణ వద తరువాత నీకు ఒక శిశువు పుడతాడు అని భూదేవి కి తెలిపాడు. త్రేతాయాగం లో సీత
భూమిలో జనక మహారాజుకి లభించింది. భుదేవి జనకుని నుండి మాట తీసుకుంది. రావణ వద
తరువాత తన కుమారుడిని పెచ్చమంది చెప్పిది. నరకుడుకి విద్య బుదులు నేర్పించాడు
జనకమహారాజు. నరకుడుకి యుక్త వయసు వచ్చేసారికి భూదేవి గంగ తీరం తీసుకొని వెళ్ళి తన
జన్మ వృత్తాంతం అంత చెప్పింది. విష్ణువు ప్రేత్యేక్షమై దివ్య రధం మరియు దివ్య
శక్తి ఇచి కామరూప దేశం ను పాలిచ్చుకోమని
చెప్పెను.
నరకాసురుడు చాలా
కాలం పాలిచాను.
నరకాసురుడు బాణాసురుడు అను రాక్షసుడు తో స్నేహం వల్ల ఎన్నో
అకృత్యాలు చేశాడు. లోకానికి హానికలిగించే వాడుగ అయ్యాడు. ఒకనాడు వశిష్ట మహర్షి కామాక్షిదేవాలయానికి
వెళ్లితే నరకాసురుడు ఆడుపడి గుడి తలుపులు మూయ్చడు.
వశిష్ట మహర్షి నీవు సజ్జనులను బాదస్తునావు. నీ పుట్టుకకు ఎవరు
కారణoమొ వారి వాళ్ళ చెనిపోతావు అని సేపించారు.
నరకాసురుడు భయపడి బ్రమ్మదేవుడు కై తపస్
చేసి బ్రమదేవుడు
నుండి వరలు పోందేరు. నరకాసురుడు వర గర్వం తో దేవతలను హింసిచేవాడు. దేవతలు అందరు
శ్రీకృష్ణ ని ప్రార్దన చేసి వేడుకుతారు. శ్రీకృష్ణడు కామరూప దేశానికి సత్యభామ తో
వెళ్ళతాడు. శ్రీకృష్ణ ని నరకాసురుని బీకర యుద్దం జరుగుతుంది. చివరికి సత్యభామ
చేతిలో నరకాసురుడు చెనిపోతాడు. నరకాసురుడు అస్వియుజ బహుళ అమావాస్య నాడు చెనిపొడు ఆ
రొజునే మనం దీపావళి జరుపుకుటం.
దీపావళి గురిచి ముఖ్యమైన
పాయింట్స్(diwali important points):
1.
హిందువులు అత్యంత ఇష్టం గ జరుపుకునే పండగలలో దీపావళి ఒకటి.
2.
దీపావళి అంటే దీపాల శ్రేణి అని అర్దం.
3.
మతం సంబందం లేకుండ అందర్ జరుపుకునే పండుగ దీపావళి.
4.
విజయానికి ప్రతీకగా దీపావళి జరుగపుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏట ఆశ్వజ అమావాస్య రోజు వస్తుంది.
5.
నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంతో ప్రజలు
దీపావళి జరుపుకుంటారు.
6.
దీపావళి పండుగ ముదు రోజు అశ్వజయూజ బహుళ చతురిది జరుపుకుంటారు.
7.
నరకాసురుని పీడ విరగాడైందన సంతోషం తో మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.
8.
ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడం తో చీకటి పరదోలుతూ దీపాలు వెలిగిస్తారు
బాణసంచ కాల్చి వేడుక చేసుకుంటారు. కాల క్రమం లో ఈది దీపావళి పండగ చేసుకుంటారు.
9.
దీపావళి ఉత్తర భారత్ దేశం లో రావణని సంహరిచి సీత సమేతం గ రాముడు అయేద్య కు తిరికి
వచ్చిన ఆనందం తో ప్రజలు దీపావళి చేసుకుంటారు.
10.
దీపావళి సందర్బంగా ప్రజలు లక్ష్మీ మరియు గణేష్ ని పూజిస్తారు.
11. దీపావళి అంటే సరాదలు, సంబరాలు, దీపాల వెలుగు, బాణ
సంచలు, జీలుగులు, కుటుంబం అంత కలసి జరుపుకునే వేడుక.
12.
దీపావళి పండుగ ఐదు రోజుల తరువాత నాగలపంచమి వస్తూంది. నాగచావిత కి ప్రజలు నాగరాజును
భక్తి తో పూజించి పుటలో పాలు మరియు గ్రుడు వేస్తారు.
దీపావళి శుబకాక్షంలు మీ స్నేహితులకూ మరియు బందువులకు మెసేజ్ పంపించండి.
మీకు మీ కుటుంబ సబ్యలకు దీపావళి శుబకాక్షంలు.
దీపావళి అందరికీ అష్టశ్వర్యలు కలగాలి దీపావళి శుబకాక్షంలు.
దీపావళి మీ జీవతం లో వెలుగులు నీంపాలి దీపావళి శుబకాక్షంలు.
లౌకిక మైన సంపద తో పాటు ఆత్మజ్ననం కలగాలి దీపావళి శుబకాక్షంలు.
మీకు, మీ కుటుంబ సబ్యలకు మీ శ్రేయోబిలసికు దీపావళి శుబకాక్షంలు.
No comments:
Post a Comment