How to Make Watermelon Curry-వాటర్ మిలన్ కర్రీ
ఈరోజు బ్లాగ్లో
వాటర్ మిలన్ కర్రీ ఎలా తయారి చేయాలో తెలుసుకుందాం. ముందుగా వాటర్ మిలన్ కర్రీ కి
కావలసిన పదార్దలు తెలుసుకుందాం.
How to Make Watermelon Curry-వాటర్ మిలన్ కర్రీ కావలసిన పదార్దాలు:
పుచ్చకాయ – పావు
ముక్క
కారం – ఒక
టీస్పూన్
పసుపు –
కొద్దిగా
దనియాల పొడి –
అర టీస్పూన్
వెల్లుల్లి
పేస్ట్ – అర టీస్పూన్
నూనె – రెండు
టేబుల్ స్పూన్
జీలకర్ర – పావు
టీస్పూన్
నిమ్మరసం – 2
టీస్పూన్స్
చెక్కర – అర
టీస్పూన్
ఉప్పు – తగినంత
How to Make Watermelon Curry-వాటర్ మిలన్ కర్రీ తయారి విదానం:
- పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో సగం తీసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ ప్యూరిని పక్కన పెట్టుకొని కడాయిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పుచ్చకాయు ప్యూరి కారం, పసుపు, దనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి.
- దీంట్లో పుచ్చకాయ ముక్కలు, చెక్కర, నిమ్మరసం వేసి మరో మూడు నిమిషాలు ఉంచి తరువాత దించేయాలి.
- టేస్ట్ పుచ్చకాయ కూర రెడీ.
Tips:
1. వామును,
నీళ్ళలో నానబెట్టి, ఆ నీటిలో కొంచెం ఉప్పు కలుపు కొని త్రాగితే వాంతులు తగ్గుతాయి.
2. వాము,
కరక్కాయ, ఉసిరికాయ (ఎండుది) తనికాయలను, నూరి ముద్దగా చేసి దంతలసందులలో పెట్టిన దంత
వ్యాదులన్నీ తగ్గుతాయి.
3. బాలింతల
శరీరంలో వాతం ఎక్కువగా ఉంటుంది. అదిహరించిడానికె
వాళ్ళని రోజు రెండు పూటలా తాంబూలం వేసుకోమంటారు.
4. తంబూలం
వేసుకోవడం వల్ల శరీరానికి కొంత కాలీషియం (సున్నం ) ద్వార లబిస్తుంది. శరీరలో వాత
సంబంద వ్యాదులేవీ లేకుండా కాపాడుకోవచ్చు.
5. కరక్కాయ
పెచ్చులను నీళ్ళలో నానబెట్టి ఆనీటిని
త్రాగితే గుండెకు బలం చేకూరుతుంది.
6. ప్రతి రోజు
కిస్మిస్ పళ్ళుతిటే వారికి మూత్రశయంలో రాళ్ళు ఏర్పడవు.
No comments:
Post a Comment