How to make Cut Egg Masala Curry-కట్ ఎగ్ మసాల కర్రీ
ఏరోజు బ్లాగ్లో కట్
ఎగ్ మసాల కర్రీ ఎలా తయారి చేయాలో తెలుసుకుందాం. ముందుగా కట్ ఎగ్ మసాల కర్రీ తయారి కావలసిన
పదార్దాలు చూద్దాం.
How to make Cut Egg Masala Curry-కట్ ఎగ్ మసాల కర్రీ కావలసిన పదార్దాలు:
1. గుడ్లు – నాలుగు
2. ఉల్లిపాయలు –
రెండు
3. టమేటాలు – నాలుగు
4. పచ్చిమిర్చి –
ఆరు
5. గరం మసాల – ½ టీస్పూన్
6. అల్లం వెల్లుల్లి
పేస్ట్-టీస్పూన్
7. పసుపు -1/4 టీస్పూన్
8. దనియాల పొడి -1/4
టీస్పూన్
9. ఉప్పు -తగినంత
How to make Cut Egg Masala Curry-కట్ ఎగ్ మసాల కర్రీ తయారి విదానం:
Ø గుడ్లు ఉడికించి రెండుగా కట్ చేయాలి.
Ø బండిలో నూనె పోసి పచ్చిమిచ్చి, ఉల్లిపాయలు వేయించాలి.
వేగాక టమేటా ముక్కలు వేసి వేయించాలి.
Ø తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. నూనె
వేరుపడే వరకు వేయించాలి.
Ø తర్వాత గరం మసాల, దనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
చివరగా గుడ్లు కలిపి మూత ఉంచి ఉడికించాలి.
Ø కొత్తిమీరతో అలంకరించాలి వేడిగా వడ్డించాలి.
Tips:
1. దానిమ్మ తొక్కల్ని
ఎండబెట్టి పొడిచేసి రెండు పుటల ఒక్కొక్క చెంచాడు తింటుంటే యూరినరీ ప్రాబ్లమ్స్ (మూత్రశాయ
బాదలు) తగ్గుతాయి.
2. దానిమ్మ తొక్కల్ని
పొడిని కొంచెం పాలలో కలుపుకొని త్రాగితే కడుపు నొప్పికి వెంటనే ఉపశమనం కల్గుతుంది.
3. ఎండ బెట్టిన
కమలఫలం తొక్కల్ని పొడిచేసి నీళ్ళతో కలిపి ముఖనికి రాసుకొని, తర్వాత వాష్ చేస్తుంటే
ముఖనికి నునుపు దనం వస్తూంది.
4. ఎండ బెట్టిన కమలఫలం
తొక్కల్నికలిస్తే అపొగకు దోమలుపోతాయి.
5. రసం తీసేసిన నిమ్మ
చెక్కలతో డైనింగ్ టేబుల్ ను, వాష్ బేసిన్ ను రుద్దితే జిడ్డు, ఇతర మరకలు పోయి అవి చాలా
పరిశుబ్రంగా ఉంటాయి.
No comments:
Post a Comment