How to Make Chintachiguru Gudlu – ఛింతచిగురు గుడ్లు
ఈరోజు బ్లాగ్ లో
ఛింతచిగురు గుడ్లు తయారి గురించి తెలుసుకుందాం. ముందుగా ఛింతచిగురు గుడ్లు కావలసిన
పదార్దాలు చూద్దాం.
How to Make Chintachiguru Gudlu – ఛింతచిగురు గుడ్లు కావలసిన పదార్దాలు:
1. గుడ్లు – మూడు
2. ఉల్లిపాయలు –
నాలుగు
3. చింతచిగురు-పావు
కేజీ
4. పసుపు-చిటికెడు
5. కారం – టీస్పూన్
6. గరం మసాల పొడి
– ½ టీస్పూన్
7.అల్లం వెల్లుల్లి
పేస్ట్ -1 టీస్పూన్
8. నూనె – 3 టీస్పూన్
9. ఉప్పు – తగినంత
How to Make Chintachiguru Gudlu – ఛింతచిగురు గుడ్లు తయారీవిదానం:
Ø కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించాలి.
Ø ఆ తర్వాత శుబ్రం చేసి పెట్టుకున్న చింతచిగురు వేసి
కొద్దిసేపు వేగించక అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం నీళ్లు
పోసి మూత పెట్టాలి.
Ø తర్వాత గుడ్లు కొట్టి వేసి కాలపకుండా మూత పెట్టాలి.
Ø గుడ్లు గట్టిపడ్డాక మెల్లగా కదిపి గరం మసాలా పొడి
వేసి దించేయాలి.
Tips:
1. అల్లపు రసంలో
తేనె కలిపి సేవించిన, మిరియాల పొడితో తేనె కలిపి తిన్న దగ్గు త్వరగా తగ్గుతుంది.
2. నడుం నొప్పి తగ్గడానికి
ఖర్జురపండ్లనుతిని కొంచెం గోరు వెచ్చని నీళ్ళు త్రాగుతుండలి. రోజుకు 2 లేద 3 సార్లు
రోజు చేయాలి.
3. శొంటి, పిప్పళ్ళు,
ఉసిరి (ఒరుగు) వీటిని గుండుగా చేసి తేనె, పాతిక బెల్లం చూర్ణంతో సేవిస్తే ఎక్కిళ్ళు
తగ్గుతాయి.
4. స్రీల రక్తస్రావం
తగ్గాలంటే నాలుగో రోజు స్నానం అయిన తర్వాత కొంచెం పసుపు గుండను చేసి మ్రింగలి.
5. జామ ఆకులుగాని,
మరి ఏ ఇతర వగరుగా నుండే వాటిని గాని నమిలితే నోటిపూత తగ్గుతుంది.
6. జామ ఆకులు మెత్తగా
నూరి ముఖనికి రాసుకుంటే మెుటిమలు తగ్గుతాయి.
7. నేరేడు పండ్లు
తింటే నోటిపూత తగుతుంది.
No comments:
Post a Comment