How to Make Tomato Egg Masala-టమేటా ఎగ్ మసాలా
ఈరోజు బ్లాగ్లో టమేటా
ఎగ్ మసాలా తయారి గురించి తెలుసుకుందాం. ముందుగా టమేటా ఎగ్ మసాలా తయారి కి కావలసిన పదార్దాలు
చూద్దాం.
How to Make Tomato Egg Masala-టమేటా ఎగ్ మసాలా కావలసిన పదార్దాలు:
1. గుడ్లు – నాలుగు
2. టమేటా ప్యూరి
– 2 కప్పులు
3. కసూరీ మేధీ –
టీస్పూన్
4. నూనె – టేబుల్
స్పూన్
5. ఎండు మిర్చి తరుగు-
½ టీస్పూన్
6. పన్నర్ తరుగు-పావు
టీస్పూన్
7. కొత్తిమీర – కట్ట
8. బారకగా దంచిన
మిరియాలు – ½ టీస్పూన్
9. ఉప్పు -తగినంత
How to Make Tomato Egg Masala-టమేటా ఎగ్ మసాలా తయారి విదానం:
Ø కడాయిలో టమేటా ప్యూరీ, చిటికెడు ఉప్పు, ఎండుమిర్చి
తరుగు, దంచిన మిరియాలు, కసూరీ మేధీ కలిపి పొయ్య మీద పెట్టి పెద్ద మంటలో ఉంచి, మరగడం
మెుదాలవగానే మంట బాగా తాగించి మిగతా ఉప్పు కలపాలి.
Ø రెండు నిమిషాలు తర్వాత గుడ్లని పగులగొట్టి విడివిడిగా
వేసి మూత పెట్టాలి.
Ø పది నిమిషాలు తర్వాత (సోనా గట్టిపడ్డాక ) ½ టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తో పాటు చిటికడు
మిరియాల పొడి కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.
Ø టమేటా ఎగ్ మసాలా రెడీ ఈకర్రీ కాల్చిన బ్రెడ్ తో నంజుకుంటే
బాగుంటుంది.
Tips :
1. వంటినొప్పులకు,
బెణుకులకు వేడి నీటి కాపడం పెట్టినట్లుగానే ఐసు ముక్కలను ఒక గుడ్డలో వేసి కాపడం పెట్టండి.
బాదలు త్వరగా తగ్గుతాయి. రోగికి ఇష్టంగా కూడ ఉంటుంది.
2. సంతానం లేని స్రీలు
కిస్మిస్ పండ్లు తింటుంటే అండాశయం లోపాలు తగ్గి సంతానం కల్గుతుంది.
3. పురుషులు నిత్యం
కిస్మిస్ పండ్లు తింటుంటే వారికీ ఆరోగ్యంతో బాటు వీర్యావృద్ది కూడ జరుగుతుంది.
4. పటిక (పటిక బెల్లం కదు) చిన్న ముక్కను బుగ్గను పెట్టుకొంటే నోటిపూత పోతుంది.
No comments:
Post a Comment