How to Make Konkan Veg Curry -కొంకణ్ వెజ్ కర్రీ
ఈరోజు బ్లాగ్ లో కొంకణ్ వెజ్ కర్రీ ఎలా తయారి చేయాలో
తెలుసుకుందాం. ముందుగా కొంకణ్ వెజ్ కర్రీ కావలసిన పదార్దాలు చూద్దాం.
How to Make Konkan Veg Curry -కొంకణ్ వెజ్ కర్రీ కావలసిన పదార్దాలు:
క్యాలీఫ్లవర్ పూవులు, బీన్స్ - కప్పు చొప్పున
బంగాలదుపలు – రెండు
క్యారెట్ – మూడు
పచ్చిమిర్చి – ఐదు లేక ఆరు
ఉల్లిపాయ ముక్కలు-పావుకాపు
అల్లం తరుగు – కొద్దిగా
కరిపాకు రెబ్బలు – ఐదు
వెల్లుల్లి తరుగు, ఆవాలు – 2
టీస్పూన్స్
ఎండు మిర్చి – మూడు
కొత్తిమీర – కట్ట
ఉప్పు – తగినత
మసాల కోసం:
కొబ్బరి నూనె – పావుకప్పు
ఉల్లిపాయ ముక్కలు-అరకప్పు
వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు
జీలకర్ర – రెండు టీస్పూన్స్
దాల్చిన చెక్క – చిన్న ముక్క
ఎండు మిర్చి – అర కప్పు
కొబ్బరితురుము – 4 కప్పులు
కర్రపాకు – ఐదు రెబ్బలు
పసుపు-పావు టీస్పూన్
దనీయలు – పావు కప్పు
How to Make Konkan Veg Curry -కొంకణ్ వెజ్ కర్రీ తయారి విదానం:
v బాణలి లో కొద్దిగా నూనె వేడిచేసి మసాల కోసం తీసుకున్న పదార్దాలాన్నింటీని
వేసి వేయించుకోవాలి.
v ఈ మిశ్రమని తరువాత మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి.
v సమనంగా నీళ్ళు కలిపి పొయ్య మీద పెట్టాలి.
v ఇది గ్రేవీ లా తయారయ్యాక కూరగాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు,
అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టేయాలి.
v కాసేపటికి కూరగాయలు ముక్కలు కూడ ఉదకుతాయి.
v అప్పుడు బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండు మిర్చి,
వెల్లుల్లి ముక్కలు, కర్రిపాకు రెబ్బలు వేయించుకొని కూరలో వేసేయాలి.
v చివరిగా తగినంత ఉప్పు కూడ వేసి బాగా కలిపి, కొత్తిమీర అలంకరించి
దించేయాలి.
Tips
పావు లీటరు పాలతో బాటు 50 గ్రామ్స్
కిస్మిస్ పండ్లు ను తిన్తున్నట్లేతే నరాల నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘ కల వ్యాదులు
తగ్గుతాయి.
No comments:
Post a Comment