Sunday, December 11, 2022

How to Make Green Omlette-గ్రీన్ ఆమ్లెట్ తయారి

 How to Make Green Omlette-గ్రీన్ ఆమ్లెట్  తయారి

ఈరోజు బ్లాగ్లో గ్రీన్ ఆమ్లెట్ తయారి గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రీన్ ఆమ్లెట్ కి కావలసిన పదార్దాలు చూద్దాం.

Green Omlette


How to Make Green Omlette-గ్రీన్ ఆమ్లెట్ కావలసిన పదార్దాలు:

1. గుడ్లు - 2

2. ఉల్లిపాయలు – 1 చిన్నది

3. పాలకూర తరుగు – 4 టీస్పూన్

4. పచ్చిమిర్చి  - 2 స్పూన్స్

5. అల్లం వెల్లుల్లి పేస్ట్ – చిటికడు

6. గరం మసాల - చిటికడు

7. పెప్పర్ పౌడర్ – చిటికడు

8. నూనె – టీస్పూన్

9. ఉప్పు – తగినంత


How to Make Green Omlette-గ్రీన్ ఆమ్లెట్ తయారి విదానం:

  • పాలకూర కడిగి అరబెట్టి సన్నగా తరగాలి. ఉల్లిపాయలు కూడ చాలా సన్నగా తరగలి.
  • పాన్ లో చెంచాడు నూనె వేసి వేడిచేసి ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించాలి. ఇందులో చిటికెడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దింపేయాలి.
  • ఒక గిన్నెలో ఉప్పు, మిరియాలు పొడి, గరం మసాల పొడి, చెంచాడు నీళ్ళు వేసి కలిపి వేయించిన ఉల్లి, పాలకూర మిశ్రమం వేసి కలపాలి. ఇందులో గుడ్లు కొట్టి  వేసి బాగా నూరగ వెచ్చేల గిలకొట్టాలి.
  • ఇందకటి పాన్ లో మిగతా నూనె వేసి వేడయ్యాక గుడ్డు మిశ్రమంతో కొద్దిగా మందంగా ఆమ్లెట్ వేసి రెండువైపులా కాల్చుకోవాలి.


Tips:

1.కరక్కాయను అరగదీసి ఆ గంధంని నుదుటికి వ్రాస్తే తలనొప్పి, కండ్లుమంటలు తగ్గుతాయి.

2. కిస్మిస్ వీటికి తరుచుగా తింటుంటే శరీరంలోని అమ్లలను సౌమ్యంగా చేసి జ్వరం రాకుండా కాపాడుతుంది.

3. వేపాకును మెత్తగానూరి దాంట్లో చందనం పొడిని కలిపి ఆ ముద్దను మెుటిమలు మీద పూసి 1 గంట తరువాత స్నానం చేస్తుంటే మెటిమలు పోతాయి.

4. పసుపు నీళ్ళలో రోజ్ వాటర్, చందనం పొడి కలిపి ఆ ముద్దను మెుటిమలు మీద పూసి 1 గంట తరువాత స్నానం చేస్తుంటే మెటిమలు పోతాయి.

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...