Tuesday, December 13, 2022

How to Make Gutti Mirapa Kura- గుత్తి మీరప కూర తయారి

 How to Make Gutti Mirapa Kura- గుత్తి మీరప కూర 

ఈరోజు బ్లాగ్లో గుత్తి మీరప కూర ఎలా తయారి చేయాలో చూద్దాం. ముందుగా గుత్తి మీరప కూర కావాసిన పదార్దాలు తెలుసుకుండదాం.


How to Make Gutti Mirapa Kura- గుత్తి మీరప కూర కావలసిన పదార్దాలు:

బజ్జి మీరపకాయలు – 100 గ్రామ్స్

ఉడికించి ముద్దచేసిన బంగాళాదుంపలు- 100 గ్రామ్స్

తురిమిన పన్నర్ - 100 గ్రామ్స్

తరిగిన -అర టేబుల్ స్పూన్

కారం -అర టేబుల్ స్పూన్

గిలకొట్టిన పెరుగు -కప్పు

నూనె – టేబుల్ స్పూన్

ఆవాలు- అర టీస్పూన్

ఇంగువ -చిటికడు

కరివేపాకు -కొద్దిగా

తరిగిన ఉల్లిపాయలు -టేబుల్ స్పూన్

ఉప్పు -తగినంత


Ø How to Make Gutti Mirapa Kura- గుత్తి మీరప కూర తయారి విదానం:


పచ్చిమిరపకాయాల్ని చీల్చి లోపల ఉన్న గింజల్ని తీసేసి నీళ్ళ లో బాగా కడగాలి.

Ø బంగాళాదుంపల ముద్దలో పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, కారం, పనీర్, ఉప్పు వేసి బాగా కలిపి ఈ పచ్చిమిరపకాయల్లో కురాలి.

Ø బాణలిలో నూనె పోసి ఈ మీరపకాయాల్ని బజ్జీల వేగించాలి.

Ø గ్రవీ కోసం నూనెని వేడిచేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరిపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొద్ది సేపు వేగించాలి.

Ø వీటిని పెరుగులో వేసి బాగా కలపాలి.

Ø ఒక ప్లేటులో మిశ్రమన్ని పోసి దానిమీద మీరపకాయాల్ని అమార్చాలి.

Ø లోపల కూరడానికి బంగాళాదుంప గుజ్జె కాకుండా రక రకాల కూరగాయ ముక్కల్ని కీమలగా చేసి కూడ ఉపయోగించవచ్చు.


Tips:

1. చిక్కని మజ్జిగ, ముల్లంగి రసం సమంగా కలిపి శరీరానికి రాసుకొని ఆరిన తర్వాత స్నానం చేస్తుంటే నల్లని మచ్చలు పూర్తిగా తగ్గుతాయి.

2. రోజవాటర్ ఒకకప్పు. 3 చెంచాల నిమ్మరసంలో కలిపి ఒక సీసాలో పోసుకొని తరుచూ రాసుకుంటే మెుటిమలు పోతాయి.

3. కళ్ళ క్రింద ఉబ్బు ఉన్నవారు బంగాళాదుంపను తరిగి ఉబ్బుపై రాస్తూ ఉంటే అవి త్వరగా తగ్గుతాయి.  

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...