Saturday, December 3, 2022

How to Make Capsicum Curry-క్యాప్సికమ్ చికెన్ కర్రీ తయారి

How to Make Capsicum Curry-క్యాప్సికమ్ చికెన్ కర్రీ


ఈ రోజు బ్లాగ్లో క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఎలా తయారి చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్యాప్సికమ్ చికెన్ కర్రీ కావలసిన పదార్దాలు చూద్దాం.

Capsicum Curry


How to Make Capsicum Curry-క్యాప్సికమ్ చికెన్ కర్రీ కావలసిన పదార్దాలు:

బోన్ లెస్ చికెన్ – అర కేజీ

క్యాప్సికమ్ – మూడు

పెరుగు -అర కప్పు

పసుపు – పావు టీస్పూన్

ఉల్లితరుగు -అర కప్పు

అల్లం-వెల్లుల్లి పేస్ట్ -టీస్పూన్

కారం – టీస్పూన్

పచ్చిమిర్చి – ఆరు

కొత్తిమీర తరుగు-అర కప్పు

మసాల పొడి -అర టీస్పూన్

నూనె – టేబుల్ స్పూన్

ఉప్పు – తగినంత


How to Make Capsicum Curry-క్యాప్సికమ్ చికెన్ కర్రీ తయారి:

  1. ఒక పాత్రలో చికెన్, పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కాలిపి గంట సేపు పక్కనుంచాలి.
  2. కళాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లితరుగు, దోరగా వేగాక చికెన్ మిశ్రమం వేసి సన్నని మంట పై ఉడికించాలి.
  3. చికెన్ మెత్తబడ్డాగా క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కలపాలి.
  4. పదినిమిషాలు తరువాత మసాల పొడి, కొత్తిమీర చల్లి దించేయాలి.
  5. ఘుమఘుమలాడే  క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ.

 

Tips:

1. చిన్న పిల్లలకు అజీర్తి వలన కడుపు ఉబ్బరంగా ఉంటే 4 లేద 5 తమలపాకుల్ని వేడి చేసి పొట్టమీద వేయండి. కొంచెం సేపు తరువాత సాఫీగా విరోచనం అవుతుంది.

2. తమలపాకుకు కొంచెం ఆముదంరాసి వేడిచేసి దాంతో గవదబిళ్ళలకు కాపడం పెడితే బాదతగ్గి, గవద బిళ్ళలు త్వరగా తగ్గుతాయి.

3. కరక్కాయకు చలువ చేసే గుణం ఉంది. పైత్యాన్ని తగ్గిస్తుంది.

4. దగ్గుతో బడపడేవారు కరక్కాయ ముక్కను బుక్కన ఉంచుకుంటే వరికి చాలా ఉపశమనం కలుగుతుంది.

5. కరక్కాయ పొడిని మెత్తగా ఉప్పును చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టి పడతాయి. పిప్పిపన్ను పోటు తగ్గుతుంది.

6. కరక్కాయ పెచ్చును నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని త్రాగితే గుండెకు బలం.

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...