How to Make
Mint Chicken Curry-మింట్ చికెన్ కర్రీ తయారి
ఈరోజు బ్లాగ్లో మింట్ చికెన్ కర్రీ తయారి గురించి తెలుసుకుందా. ముందుగా మింట్ చికెన్ కావలసిన పదార్దాలు చూద్దాం.
How to Make Mint Chicken Curry- మింట్ చికెన్ కర్రీ కావలసిన పదార్దాలు.
చికెన్ – అర కేజీ
పుదీనా ఆకులు – కప్పు
చిక్కటి పెరుగు – కప్పు
ఉల్లిపాయలు -రెండు
అల్లం -వెల్లుల్లి పేస్ట్ -టేబల్ స్పూన్
టమెటా గుజ్జు -కప్పు
పచ్చిమిర్చి – ఆరు
నిమ్మరసం – టేబల్ స్పూన్
జీలకర్ర – ఒకటిన్నర స్పూన్
దాల్చిన చెక్క – అంగుళం ముక్క
యాలుకలు-ముడు
కారం -టీస్పూన్
మిరియాల పొడి -టీస్పూన్
దనియాల పొడి-టీస్పూన్
గరం మసాల పొడి – టీస్పూన్
నూనె -మూడు టబుల్ స్పూన్స్
పాలు (చిక్కదనం కోసం)-అర కప్పు
ఉప్పు -తగినంత
How to Make
Mint Chicken Curry-మింట్ చికెన్ కర్రీ తయారి విదానం:
- చికెన్ ముక్కలకు పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరంమసాల, నిమ్మరసం పట్టించి మూత పెట్టి రిప్రిజిరేటర్ లో 2 గంటలు ఉంచాలి.
- నూనె లో జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, ఉల్లి తరుగు వేగించి, టామెటో గుజ్జు కూడ కలిపి 5 నిమిషాలు తర్వాత చికెన్ ముక్కలు కలపాలి.
- 10 నిమిషాలు పెద్ద మంట పై ఉంచి, తరువాత చిన్న మంట చేసి మూత పెట్టి ఉడికించాలి.
- ఇప్పుడు పుదీనా ఆకులు, దనియాలు పొడి, మిరియాల పొడి, పాలు కలిపి 10 నిమిషాలు ఉడికించి దించేయాలి. పుదీనా పరిమలంతో ఘుమఘమలాడే చికెన్ రెడీ.
Tips:
1. వాము, ధనియాలు, జీలకర్ర వీటిని సమాబాగాల్ని తీసుకొని దోరగా వేయించి కషాయం కాచి
త్రాగితే జ్వరం తగ్గుతుంది.
2.కొద్దిగా వామును బుగ్గన పెట్టుకొని నమిలి చప్పరిస్తూ ఆ రసాన్ని మింగితే గొంతునొప్పి,
గొంతులో గురగుర శబ్దలు తగ్గుతాయి.
3. తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శ్లేషమ్ తగ్గడం తో పాటు గోతునొప్పి
కుడ తగ్గుతుంది.
No comments:
Post a Comment