How to Make Amitar Khar-అమిటర్ ఖర్ తయారి
ఈరోజు బ్లాగ్లో అమిటర్ ఖర్ ఎలా తయారి చేయాలో చూద్దాం. ముందుగా అమిటర్ ఖర్ తయారి కావలసిన పదార్దాలు చూద్దాం.
How to Make Amitar Khar-అమిటర్ ఖర్ కావలసిన పదార్దాలు:
పచ్చిబొప్పాయి –
చిన్నది
వెల్లుల్లి –
ఎనిమిది
అల్లం -చిన్న
ముక్క
బిర్యానీ
ఆకులు-రెండు
పెద్ద శనగలు
-అరకప్పు
(5 గంటలు ముందు
నానబెట్టుకోవాలి )
ఎండుమిర్చి – ఐదు
నూనె -పావు కప్పు
వంటసోడా -అర టీస్పూన్
నీళ్లు – రెండు కప్పులు
ఉప్పు -తగినంత
How to Make Amitar Khar-అమిటర్ ఖర్ తయారి విదనం:
§ బొప్పాయిని చిన్న ముక్కల్లా కోసి పెట్టుకోవాలి.
అల్లం, వెల్లుల్లి ని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
§ ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి బిర్యానీ ఆకులు
ఎండుమిర్చి వేయించాలి.
§ తరువాత సన్నగా చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి
ముక్కలు వేయాలి.
§ అవి వేగాక నానబెట్టి శనగల్నివేసి రెండు నిమిషాలు
వేయించాలి.
§ కాసేపటి తరువాత అందులో బొప్పాయి ముక్కలు వేసి
మూతపెట్టేయాలి.
§ మగ్గిన తరువాత ఉప్పు, వంటసోడ వేసి నీళ్లు పోసి ఈ
మిశ్రమన్నంత కుక్కర్ లోకి తీసుకొని పవియమేడ పెట్టాలి.
§ రెండు కూతలు వచ్చాక దించేయాలి. ఈకూర అన్నంలోలి
చాలా బాగుంటుంది.
Tips:
1.చేయితెగి రక్తం
కారుతుంటే చల్లటి నీళ్ళతో కడిగి, తెగినచోట పంచదారను అద్దండి. (ముగ్గు, కాఫీ పొడి వాడకూడదు)
రక్తం వెంటనే ఆగిపోతుంది. ఆ తర్వాత ఏ వైద్యడివద్దో అవసరమైతే డ్రస్సింగ్ చేయించండి.
2. ఒక స్పూన్ తేనె,
ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ నిమ్మరసం -వీటిని బాగుగా కలిపి చేతులకు, కళ్ళ శీలా
మండల +(చీలమండల ) వద్ద, ఇంకా, పొఢరిపోయి నట్లున్న ఇతర భాగల్లోను కూడ వ్రాసి 10 నిమిషాలు
తర్వాత చన్నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం మెత్తగాను, నూనూపుగాను అందంగా
కూడ తయారవుతుంది.
3. తెల్లఉల్లిపాయాల
రసాన్ని వ్రాస్తున్న మెుటిమలు తగ్గుతాయి.
No comments:
Post a Comment