Tuesday, December 20, 2022

Generalknowledge in Telugu-భారత దేశంలో మెుదటివి

 భారత దేశంలో మెుదటివి-Generalknowledge in Telugu

1. మెుదటి సిక్కు రాష్ట్రపతి – జననీ జైలసింగ్

2. మెుదటి ముస్లీం రాష్ట్రపతి- డా. జాకీర్ హుసేన్

3. ఆర్దిక శాస్ర్తంలో నోబెల్ బహుమతి పొందిన మెుదటి ఆసియవాసి- అమర్త్య సేన్ (1998).

4. అంటార్కికా చేరిన తొలి వ్యక్తి -లెఫ్ట్ నెంట్ రామ్ చరణ్.

5. మెుదటి మహిళ కేంద్ర మంత్రి -రాజా కుమారి అమృత్ కౌర్.

6. మెుదటి మహిళ ముఖ్య మంత్రి -సుచేత కృపలాని.

7. మెుదటి టెస్ట్ ట్యూబు బేబీ -బేబీ హర్ష (1986 )

8. మెుదటి మహిళ స్పీకర్ -షానో దేవి (హర్యానా)

9. ఎన్నికల్లో ఓడిపోయిన మహిళ ప్రదని – ఇందీర గాందీ (1977 )

10. ఆధార కార్డ్ పొందిన తొలి మహిళ – రాజన సొనవనే

11. తొలి మహిళ లెఫ్ట్ నెంట్ జనరల్ (సైనిక దళం)-పునీత ఆరోవ

12. తొలి మహిళ ఎయిర్ వైస్ మార్షల్ (వైమానిక దళం)-పద్మ బందోపాధ్యాయ

13. బారత దేశ మెుదటి పైలట్ -జె.ఆర్.డి. టాటా (1929 )

14. వైమానిక దళంలో పైలట్ గా పని చేసిన మెుదటి మహిళ-హరిత కౌర్ దయాళ్

15. మెుదటి మహిళ అడ్వకేట్ -కొరనేషియ సొరబ్జీ

16. సుప్రీంకోర్టు మెుదటి మహిళ ప్రదాన న్యాయమూర్తి-మీర సాహెబ్ ఫాతిమ బేబీ(1989)

17. పదవిలో ఉండగ మరణిచిన తొలి రాష్ట్రపతి – జాకీర్ హుస్సేన్ (1969 )

18. రెండు ఆస్కార్లు పొందిన తొలి బారతీయుడు -అల్లా రేఖా రెహ్మాన్

19. మెుదటి భారతీయ ఐ.పి.స్ ఆఫీసర్ -సత్యేంద్ర నాద్ ఠాగుర్

20. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ -మదర్ ధేరిస్సా

21. వన్డే క్రికెట్ లో డబల్ సెంచరీ సాదించిన తొలి భారతీయడు – సచిన్ టెండూల్కర్

22. టెస్ట్ లో పదివేల పరుగులు సాదించిన తొలి భరతీయుడు – సునీల్ గవాస్కర్ (1987)   

23. ఆక్సిజన్ లేకుండ ఎవరెస్ట్ శికరాన్ని అదిరోహించిన మహిళ –పుదోర్జి

  

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...