చలికాలం తీసుకోవలసిన జాగ్రత్తలు
చలికాలం సాదారణంగ నవంబర్ మెుదటి వారం నుండి ఫిబ్రవరి ముడో వారం వరకు (మహా శివరాత్రి వరకు) దేశంలో చలికాలం(శీతకాలం)ఉంటుంది. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించ తెలుగుసుకుందాం. ఈ బ్లాగ్లో వినట్టర్ సీజన్ సేఫ్టీ టిప్స్ గురించి చూద్దాం.
చలికాలం
తీసుకోవాసిన జాగ్రత్తలు (Winter Season Safety
Tips):
1.చలికాలం ఎక్కువ
ఉందని కిటికీలన్నీటీనీ పూర్తిగ మూసి వేయకూడదు. అన్నీ కొద్దిగా తెరిచి ఉంచితే మంచిది.
2. గాలి దరళంగా ఇంటిలోకి
రాకపోవడం చేత ఒక్కొక్కప్పుడు ఇంటిలో ముక్కవాసనరావచ్చు. బాగా ఎండ ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు
ద్వారాలను, కిటికీలను పూర్తిగా తెరిచి కొంత సేపు ఉంచాలి.
3. శీతాకాలంలోనూ,
వానాకాలంలోనూ కూడ ఫ్రిజ్ ను ఉపాయేగించకుండా ఉంటే బాగుంటుంది.
4. కొందరికి శీతాకాలంలో
శరీరమంతా పొలుసుల మాదిరగా పగులు తుంటుంది. అట్టివారికి కొబ్బరి నూనె రాసుకొని,
కొంచెం సేపు ఆరనిచ్చి, స్నానం చేస్తూండాలి.
5. పిల్లల్ని ఐస్
క్రీం తిననివ్వవద్దు. చల్లని పానీయాలు (కూల్ డ్రింక్స్) అసలు వద్దు.
6. పెద్ద వాళ్ళు
గాని పిల్లలు గాని చాలికాలంలో బయటికి వెళ్ళవలసి
వస్తే స్వెట్టర్లు దరించి, మప్లర్ చుట్టుకొని వెళ్ళడం మంచిది.
7. అన్నీ వయసులవాళ్ళకి
శీతాకాలం పెదాలు పగిలినట్లయి చాలా బాదకులుగుతుంది. కొంచెం వెన్నను గాని నెయ్యా తీసుకొని
పెదాలకు రాస్తుండలి.
8.ముఖనికీ, చేతులకు,
పాదాలకు అప్పుడప్పుడు వేజ్లీన్ వ్రాసి మసాజ్ చేస్తుండలి.
9. మరీ ఎక్కువ వేడి
నీళ్ళతో స్నానం చెయ్యరాదు. ఇంచుమించు గోరువెచ్చగా నున్న వేడినీళ్ళ ఆరోగ్యనికి మంచిది.
10. ఈ సీజన్ లో దొరికే అన్నీ పళ్ళు ఇంటిల్లిపాది తినడం
ఆరోగ్యదాయకం.
11. చలికాలంలో సాదరణ
సబ్బు వాడకూడదు. గ్లిసరిన్ సబ్బును ఉపాయేగించాలి. లేదా సున్నిపిండి, షీకాయ పౌడర్ మెుదలైనవి
వాడడం మంచిది.
12. చాలికాలం తెల్లవారు
జామున ఎక్కువ పొగమంచు ఉంటుంది. దూరప్రయాణం లను తగిన సమయంలో పెట్టుకోండి.
13. గాఢత (ph) తక్కువ ఉన్న సబ్బులు వాడాలి. గాఢత
(ph) 5 లేద 6 ఉన్న సబ్బులు వాడాలి.
14. ఈ సీజన్ లో జలుబు,
దగ్గు త్వరగా వస్తూంది. తగిన జాగ్రత్తలు తెసుకోవాలి.
15. ప్రతి రోజు పాడుకునే ముదు కొబ్బరి నూనె లేద మోసరైజర్ క్రీమ్స్
రాసుకోవాలి.
16. చలికాలం ఉష్ణగ్రత
తగ్గడం వలన వైరస్, బాక్టీరియా, విషయ జ్వరలు పెరుగుతాయి. దానికి తగిన జాగ్రత్తలు పాటించండి.
No comments:
Post a Comment