Top Ten Largest Banks-అతి పెద్ద బ్యాంక్స్
ఒక దేశం అబివృద్ది చెందలి అంటే బ్యాంక్ పాత్ర చాలా కీలకామ్. దేశ ఆర్దిక వ్యవస్థకు బ్యాంక్స్ లు వెన్నుముక్క లాంటివి. భారత
దేశానికి చెందిన ఒక బ్యాంక్ కూడ టాప్ టెన్ లో స్ధానం లబించలేదు. చైనావి మాత్రం నెలుగు బ్యాంక్స్ టాప్ టెన్ పొజిషన్ లో ఉన్నాయి.
ప్రతి సవత్సరం బ్యాంక్ యుక్క అస్తలు పెరుగుతూ లేద తాగ్గుతు ఉన్నాయి. ఈ డాటా నవంబర్
2022 నాటిది.
ప్రపంచంలోనే టాప్ టెన్ బ్యాంక్స్ లో నాలుగు చైనా చెందిన. రెండు బ్యాంక్స్ అమెరికన్
చెందినవి, రెండు బ్యాంక్స్ ఫ్రాన్స్ చెందినవి. జపాన్ కి మరియు యునైటెడ్ కింగ్డం (united kingdom) ఒకొక్క స్ధానం లబించింది.
టాప్ టెన్ బ్యాంక్స్ ఆస్తులు విలువ సుమారు 36.75 ట్రిలియన్స్.
భారత దేశానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) 49వ స్ధానంలో ఉంది.
ప్రపంచంలోనె అతి పెద్ద బ్యాంక్స్- Top Ten Biggest Banks
1.Industrial and Commercial Bank of China (ICBC)
దేశం: చైనా
మెుత్తం ఆస్తులు: $5.5 ట్రిలియన్స్
2. చైనా కన్స్స్ట్రక్షన్ బ్యాంక్ (China Construction Bank)
దేశం: చైనా
మెుత్తం ఆస్తులు: $4.4 ట్రిలియన్స్
3. అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా (Agricultural Bank of China)
దేశం: చైనా
మెుత్తం ఆస్తులు: $4.3 ట్రిలియన్స్
4. బ్యాంక్ ఆఫ్ చైనా (Bank of China)
దేశం: చైనా
మెుత్తం ఆస్తులు: $4.2 ట్రిలియన్స్
5. జె పి మోర్గాన్ చెస్ & కొ (JP Morgan Chase )
దేశం: అమెరిక
మెుత్తం ఆస్తులు: $3.8 ట్రిలియన్స్
6.మిత్సుబిషి ufj ఫైనాన్షియల్ గ్రూప్ (Mitsubishi UFJ Financial Group)
దేశం: జపాన్
మెుత్తం ఆస్తులు: $3.1 ట్రిలియన్స్
7. HSBC
దేశం: యునైటెడ్ కింగ్డం (united Kingdom)
మెుత్తం ఆస్తులు: $4.4 ట్రిలియన్స్
8.బ్యాంక్ ఆఫ్ అమెరిక (Bank of Amerika)
దేశం: అమెరిక
ఆస్తులు: $2.43 ట్రిలియన్స్
9.BNP Paribas
దేశం: ఫ్రాన్స్
మెుత్తం ఆస్తులు: $2.42 ట్రిలియన్స్
10.Credit Agricole
దేశం: ఫ్రాన్స్
మెుత్తం ఆస్తులు: $2.2 ట్రిలియన్స్
49.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)
దేశం: ఇండియా
మెుత్తం ఆస్తులు: $650 బిల్లియన్స్
Note: మన దేశానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (sbi) 49వ స్ధానంలో ఉంది.
No comments:
Post a Comment