Monday, November 7, 2022

Top Ten Engineering Colleges in Andhra Pradesh

టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2022

Engineering Colleges

ఈ బ్లాగ్ లో ఆంద్రప్రదేశ్ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ స్ చూద్దాం. National Institutional Ranking Framework(nirf) nirf ప్రతి సవత్సరం దేశంలో ఉన్న అన్నీ ఇంజనీరింగ్ కాలేజీస్ కి రంకింగ్ ఇస్తుంది. nirf మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద వస్తూంది. Nirf కాలేజీ యెక్క ఇన్ఫ్రాస్ట్రక్టర్, కాలేజీ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత మందికి జాబ్స్ వచ్చింది. హైయర్ స్టూడిస్ కి ఎంతమంది వెతున్నారు. గెట్ ఎక్సామ్ లో ఆ కాలేజీ నుండి ఎంతమంది పాస్ అయ్యారు.

చాలా పెరమీటర్స్ బేస్ చేసుకొని కాలేజీకి ర్యాంక్ ఇస్తుంది.

National Institutional Ranking Framework (nirf) 2022 ని రంకింగ్ అదరంగా టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ లిస్ట్ ఇవ్వడం జరిగిది.


 Top Ten Engineering Colleges in ap 2022


1.Koneru Lakshmaiah Education Foundation University (K L College of Engineering)

City: Vaddeswaram, Guntur

Rank: 44

2. Indian Institute of Technology,

City: Yerpudu, Tirupati

Rank: 56

3. AU College of Engineering(A)

City: Visakhapatnam

Rank: 77

4.Vignan’s Foundation For Science, Technology and Research

City: Guntur

Rank:99

5.Gandi Institute of Technology and Management

City: Guntur

Rank:102

6. Jawaharlal Nehru Technology University

City: Guntur

Rank: 129

7.Velagapudi Ramakrishna Siddhartha Engineering College

City: Vijayawada

Rank:141

8.Sree Vidyanikethan Engineering College

City: Tirupati

Rank: 165

9.GMR Institute of Technology

City: Rajam

Rank: 188

10.Sri Venkateswara College of Engineering and Technology

City: Chittoor

Rank:198

11.Godavari Institute of Engineering & Technology

City: Rajamandry

Rank:212

12. JNTU Anantapur

City: Ananthapuram

Rank: 220

13. PVP Siddhartha College of Engineering

City: Vijayawada

Rank: 233

14.RVR & JC College of Engineering

City: Guntur

Rank: 235

15. RGM College of Engineering & Technology

City: Nandyala

Rank: 239

16. Shri Vishnu Engineering College for woman

City: Bimavaram

Rank: 241

 


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...