Saturday, November 5, 2022

Top Ten Richest Peoples in world in telugu – ప్రపంచంలోనె టాప్ టెన్ బిల్లినియర్స్

Top Ten Richest Peoples in world – ప్రపంచంలోనె టాప్ టెన్ బిల్లినియర్స్


ప్రపంచం లో టాప్ టెన్ బిల్లియర్స్

Top Ten Billionaires


ప్రతి రోజు ఫోర్బ్స్ (forbes) ప్రపంచంలో అత్యంత ధనవంతల లిస్ట్ తన వెబ్సైట్ లో ఉచ్చుతుంది. ప్రతి రోజు వీరి సంపద ఏంత పెరిగింది లేద ఏంత తగ్గింది ఆ కొంపెనీ షేర్ వాల్యూ బట్టి లెక్కవేసుంది. ప్రపంచం లో టాప్ బిల్లినియర్స్ లిస్ట్ అల్ మోస్ట్ తరచు మారుతుంది. ఈ బ్లాగ్ పోస్ట్ రాస్తున్న సమయానికి నవంబర్ 2022 నాటికి ప్రపంచంలో టాప్ బిల్లియర్స్ లిస్ట్ ఈ క్రింది విదంగా ఉంది.


ప్రపంచంలో టాప్ టెన్ బిల్లినియర్స- Top Ten Billionaires

 

1.ఏలోన మస్క్ (Elon Musk)

దేశం: అమెరిక

నెట్ worth: $208.3 బిల్లియనస్

ఏజ్ : 51 ఏయర్స్

కంపెనీస్: టెస్లా (Tesla) ఇది ఎలెక్ట్రిక్ కార్ల తయారి కంపెనీ.

స్పేస్ ఎక్స్ (space x) రాకెట్లను ఉత్పత్తి చేసే కంపెనీ.

బోరింగ్ కంపెనీ (Boring company) బూమిలోపాల స్వరంగం వేసే కొంపనే

ట్విటర్ (twitter) సోషల్ నెట్వర్క్ కొనుగోలు చేశాడు.

ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి.


2.జెఫ్ బెజోస్ (Jeff Bezos)

దేశం: అమెరిక

నెట్ worth: $171 బిల్లియనస్

ఏజ్ : 58 ఏయర్స్

కంపెనీస్: అమెజాన (Amezon)


3. బెర్నార్డ్ Arnault (Bernard Arnault & Family)

దేశం: ఫ్రాన్స్

నెట్ worth: $157.5 బిల్లియనస్

ఏజ్ : 73 ఏయర్స్

కంపెనీస్: LVMH (70 ఫ్యాషన్ & కాస్మెటిక్ బ్రాండ్స్), లగ్జరీ హాస్పిటల్స్ మరియు  హోటేల్స్.


4.బిల్ గేట్స్ (Bill Gates)

దేశం: అమెరిక

నెట్ worth: $99.9 బిల్లియనస్

ఏజ్ : 67 ఏయర్స్

కంపెనీస్: మైక్రోసాఫ్ట్ (Microsoft)


5. వారెన్ బఫ్ఫెట్ట్ (Warren Buffett )

దేశం: ఫ్రాన్స్

నెట్ worth: $99.9 బిల్లియనస్

ఏజ్ : 92 ఏయర్స్

కంపెనీస్: Berkshire Hathaway.(ఇదే ప్రపంచం లోనె అతి ఖరీదు గల షేర్స్ 1 షేర్ ఇండియన్ రూపీస్ లోRs.3,30,10,638).


6. లరీ పేజీ (Larry Page)

దేశం: అమెరిక 

నెట్ worth: $75.9 బిల్లియనస్

ఏజ్ : 49 ఏయర్స్

కంపెనీస్: గూగుల్ (Google)


7.sergey బ్రైన్ (Sergey Brain)

దేశం: అమెరిక

నెట్ worth: $73 బిల్లియనస్

ఏజ్ : 49 ఏయర్స్

కంపెనీస్: గూగుల్ (google).


8.లరీ  ఎల్లిసన్ (Larry Ellison)

దేశం: అమెరిక

నెట్ worth: $100.1 బిల్లియనస్

ఏజ్ : 78 ఏయర్స్

కంపెనీస్: ఓరకలే (Oracle)


9. స్టీవ్ బల్లమర్ (Steve Ballmer)

దేశం: అమెరిక

నెట్ worth: $79.9 బిల్లియనస్

ఏజ్ : 66 ఏయర్స్

కంపెనీస్: మైక్రోసాఫ్ట్  (Microsoft)


10.ముకేష్ అంబానీ (Mukesh Ambani)

దేశం: ఇండియా

నెట్ worth: $91 బిల్లియనస్

ఏజ్ : 65 ఏయర్స్

కంపెనీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), జిఒ (jio)

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...