Top 10 Largest Countries by Area-విస్తరణంలో అతి పెద్ద దేశాలు
ప్రపంచాలో అతి
ఎక్కువ విస్తరినం కలిగిన టాప్ టెన్ దేశాలు గురించి తెలుసుకుందాం.
Top 10 Largest Countries by Area
1. రష్యా (Russia)
రాజదాని: మాస్కో
విస్తరిణం (area): 17,098,246 (చదరపు కిలో మీటర్స్)
బాషా: రష్యన్
జనాబా:
145,054,637 (2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం:
క్రిస్టియన్
కరెన్సీ: రుబుల్
2. కెనడా (Canada)
రాజదాని: ఒట్టవా
విస్తరిణం (area): 9,984,670 (చదరపు కిలో మీటర్స్)
బాషా: ఇంగ్షీషు
అండ్ ఫ్రెంచ్
జనాబా: 31,241,030
(2006 జనాబా లక్కాల ప్రకారం)
మతం:
క్రిస్టియన్
కరెన్సీ: కెనడా
డాలర్
3.చైనా (China)
రాజదాని:
బీజింగ్
విస్తరిణం (area): 9,596,961 (చదరపు కిలో
మీటర్స్)
బాషా: చైనీస్,
మంగోలియన్
జనాబా: 1,410,539,758
(2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం: బుద్ధిశం, క్రిస్టియన్,
ఇస్లాం అండ్ అదర్
కరెన్సీ: చైనా
యువన్
4. అమెరిక (Amerika)
రాజదాని: వాషింగ్టన్
(d. c)
విస్తరిణం (area): 3,796,742 (చదరపు కిలో
మీటర్స్)
బాషా: ఇంగ్షీషు
జనాబా: 331,893,745
(2021 జనాబా లక్కాల ప్రకారం)
మతం:
క్రిస్టియన్
కరెన్సీ: us డాలర్
5.బ్రజిల్ (Brazil)
రాజదాని:
బ్రసీలియా
విస్తరిణం (area): 8,515,767 (చదరపు కిలో మీటర్స్)
బాషా: పోర్చుగీస్
జనాబా: 217,240,060
(2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం:
క్రిస్టియన్
కరెన్సీ: రియల్
6. ఆస్టేలియా (Australia)
రాజదాని: క్యాన్బెరా
విస్తరిణం (area): 7,692,024 (చదరపు కిలో
మీటర్స్)
బాషా: ఇంగ్షీషు
జనాబా: 25,998,300
(2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం:
క్రిస్టియన్
కరెన్సీ: ఆస్టేలియా
డాలరు
7.ఇండియా (India)
రాజదాని: ఢిల్లీ
విస్తరిణం (area): 3,287,263 (చదరపు కిలో
మీటర్స్)
బాషా: హిందీ,
ఇంగ్షీషు, తమిళ, తెలుగు, కన్నడ అండ్ అదర్
జనాబా: 1,375,586,000
(2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం: హిందూ,
ముస్లిం, క్రిస్టియన్ అండ్ అదర్
కరెన్సీ: ఇండియన్
రుపీ
8.అర్జెంటీనా (Argentina)
రాజదాని: బ్యూనస్ ఏరిస్ (Buenos Aires)
విస్తరిణం (area): 2,780,400 (చదరపు కిలో
మీటర్స్)
బాషా: స్పానిష్
జనాబా: 47,327,407
(2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం:
క్రిస్టియన్
కరెన్సీ: అర్జెంటీనా
పెసో
9.కజకిస్తాన్ (Kazakhstan)
రాజదాని:
ఆస్తానా
విస్తరిణం (area): 2,724,900 (చదరపు కిలో మీటర్స్)
బాషా: కజఖ్,
రష్యన్
జనాబా: 19,398,331
(2022 జనాబా లక్కాల ప్రకారం)
మతం: ఇస్లాం, క్రిస్టియన్
అండ్ అదర్
కరెన్సీ: tenge
10.అల్జీరియా (Algeria )
రాజదాని: అల్జీర్స్
విస్తరిణం (area): 2,381,741 (చదరపు కిలో
మీటర్స్)
బాషా: అరబిక్
జనాబా: 44,700,000
(2021 జనాబా లక్కాల ప్రకారం)
మతం: ఇస్లాం
కరెన్సీ: అల్జీరియా
దినార్
No comments:
Post a Comment