How to Make Mamidi Sorachepala Kura - మామిడి సొరచేప కూర
ఈరోజు బ్లాగ్లో మామిడి సొరచేప కూర & మామిడి చింతచిగురు బొమ్మిడాయిలు ఎలా చేయాలో
తెలుసుకుందాం.
1.మామిడి సొరచేప కూర (Mamidi Sorachepala Kura) కావలసిన పదార్దాలు:
1.సొరచేప – అర కేజీ
2. పచ్చిమామిడి ముక్కలు(తొక్కతో పాటు)-ముప్పావు కేజీ
3. ఎండు కొబ్బరి తురుము – కప్పు
4. ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
5. కరిపాకు – రెండు రెబ్బలు
6. దనియాల పొడి – అర టీస్పూన్
7. మిరియాల పొడి -పావు టీస్పూన్
8. పసుపు – చిటికెడు
9. నీరు – కప్పు
10. ఉప్పు – తగినంత
మామిడి సొరచేప కూర (Mamidi Sorachepala Kura) తయారి విదానం:
Ø చేపని అంగుళం కుబేలుగా కోసి
పెట్టుకోవాలి.
Ø కొబ్బరి తురుము,ఉల్లితరుగు,
కరిపాకు రెబ్బలు, దనియాల పొడి, మిరియాల పొడి, పసుపును అరకప్పు నీటితో పేస్ట్ లా గ్రైండ్
చేసుకోవాలి.
Ø కడాయిలో పేస్ట్ ని వేసి
మిగిలిన అరకప్పు నీరు చేపముక్కలు వేసి ఉడికించలి.
Ø చేప సగం ఉడికిన తరువాత మామిడి
ముక్కలు, చీరిన పచ్చిమిచ్చి, కరివేపాకు వేసి సన్నమంట పై ఉడికించి దించేయాలి.
2. How to Make Mamidi Chintachiguru Bommidayalu
మామిడి చింతచిగురు బొమ్మిడాయిలు(Mamidi Chintachiguru Bommidayalu) కావలసిన పదార్దాలు:
1. బొమ్మిడాయిలు – 4
2. మామిడికాయ – 1
3. చింతచిగురు - 100 గ్రామ్స్
4. ఉల్లిపాయలు – 2
5. పసుపు – చిటికెడు
6. కారం - 1 టీస్పూన్
7. దనియాల పొడి- 1 టీస్పూన్
8. గరం మసాల పొడి – పావు టీస్పూన్
9.అల్లం వెల్లులి ముద్ద - 1 టీస్పూన్
10. నూనె - 4 టీస్పూన్
11. ఉప్పు -తగినంత
మామిడి చింతచిగురు బొమ్మిడాయిలు(Mamidi Chintachiguru Bommidayalu) తయారి విదానం:
Ø బొమ్మిడాయిలను తల, తోక తీసేసి
2 లేద 3 అంగుళం ముక్కలుగా కట్చేసి పెటుకోవాలి.
Ø ఒక కడాయిలో నూనె పోసి అంధులో
శుబ్రంగా కడికి పెటుకున్న బొమ్మిడాయి ముక్కలు వేసి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి.
Ø తరువాత ఉల్లిపాయలు దోరగా
వేగించి, అంధులో పసుపు, అల్లం-వెల్లులి ముద్ద, కారం, దనియాల పొడి వేసి కొద్దిగా వేగిన
తరువాత చంతచిగురు, మామిడి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉంచాలి.
Ø 10 నిమిషాలు తర్వాత నీళ్ళు,
ఉప్పు వేసి వేగించి పెట్టుకున బొమ్మిడాయి ముక్కలు, గరం మసాల కూడ వేసి కూర దగ్గరపడ్డాక
దించేయాలి.
No comments:
Post a Comment