Sandalwood uses Benefites in Telugu
ఈ రోజు బ్లాగ్లో గంధం ఉపాయేగలు గురించి తెలుసుకుందాం. దీనిని మంచి గంధమనీ, శ్రీ
గంధం, చందనం అని గుడా అంటారు. దీనిని ఇంగ్షీషులో సాండల్ వుడ్ (Sandalwood) అంటారు. దీని స్కీంటీఫ్
నేమ్ శాంటాలమ్ ఆల్బమ్. ఈ మెక్కలు పెరగలి ఉంటే ఇసుకతో కూడిన ఎర్రమట్టి నెలలు మరియు తేమ
నెలలు అనుకొలంగా ఉంటాయి. ఇవి ఎక్కవ గ రాయలసీమ, నల్లమల్ల ఆడువులలో, తిరుమల కొండలు లోనూ
బాగా పెరుగుతాయి. ఆంద్ర, తమిళనాడు, కర్ణాటక లో బాగాపెరుగుతాయి. ఈ మద్య రైతులు శ్రీ
గంధం చెట్టు పెచ్చుతున్నారు.
గంధం ఉపాయేగలు (sandalwood uses):
గంధం ఉపయేగలు- చంధనం ఉపయేగలు-శ్రీ గంధం ఉపయేగలు
1.మంచి గంధం అరగతీసి రోజు రెండు మూడు సార్లు ముఖనికి రాసుకుంటే మెటిమలు
పోతాయి.
2.పాలతో గంధాన్ని అరగదీసి ముఖనికి రాసుకుంటే ముఖం ప్రకాశవంతం ఉంటుంది.
3. రోజ్ వాటర్ లో గంధం కలిపి ముఖనికి రాసుకుంటే ముఖం మీది మెుటిమలు వంటి
పొక్కులు తగ్గిపోతాయి.
4. వేసవిలో చర్మం పేలినపుడు మంచిగంధం వ్రాస్తే చర్మం పేలుడు తగుతుంది.
5. పోంగు వ్యాది వచ్చినవారికి చందనం వ్రాస్తే వారికి వంటి మంటలు తగ్గి ఎంతో
హాయిగా ఉంటుంది.
6. పసుపు, చందనం,
కార్పురం పొడి, నీటిలో కలిపి పేస్ట్ లా చేసి రాత్రిళ్ళు రాసుకొని ఉదయాన్నే నీటితో
కదిగిత వేస్తుంటే మెుటిమలు పోతాయి.
7. చందానంతో తులసి ఆకులారసం, వేపాకు రసం, పసుపు, శనగ పిండి కలిపి ముద్దగాచేసి
మెుటిమలు, పోకూలు ఉన్నచోట రాత్రి వ్రాసి, ప్రొద్దుట గోరువెచ్చని నీటితో కడికి
వేస్తుంటే మెుటిమలు పూర్తిగ నాశిస్తాయి.
8.పసుపు, చందనం రెండిటినీ పాలమీగడతో కాలిపి ముఖనికి పట్టించి అరగంట తర్వాత
చల్లని నీటితో కదిగితే ముఖ్యవార్చస్సు పెరుగుతుంది.
9. వేడివల్ల పిల్లలకు వచ్చిన కూరుపులకు గంధం అరగాదీసి రాస్తే అవి త్వరగా
తగ్గుతాయి.
10. మంచిగంధన్ని నూరి కళ్ళపై భాగంలో పట్టువేస్తే కంటి ఎరుపు, మంటలు తగుతాయి.
11.చందన తైలం 5, 6 చుక్కలు స్నానంచేసి నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే చర్మవ్యాదులు
దారికి చేరవు. శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది.
12. ఆలీవ్ ఆయిల్, చందన తైలం కలిపి శరీరానికి మర్దనా చేస్తే చర్మం అతిమృదువుగా తయావుంది.
14.వాసవిలో సాండల్ వుడ్ (మంచి గంధం) సబ్బును మాత్రమే వాడితే చెమట వాసన దరికి చేరాడు.
ఎంతో ఆహ్లాదకరం కూడ ఉంటుంది.
No comments:
Post a Comment