Thursday, November 10, 2022

Top Ten Medical Colleges in India-టాప్ టెన్ మెడికల్ కాలేజీ స్ ఇన్ ఇండియా

 

Top Ten Medical Colleges in India by nirf 

 ఈ బ్లాగ్ లో భారతదేశంలో టాప్ టెన్ మెడికల్ కాలేజీ స్ చూద్దాం. National Institutional Ranking Framework(nirf)nirf ప్రతి సవత్సరం దేశంలో ఉన్న అన్నీ మెడికల్ కాలేజీస్ కి రంకింగ్ ఇస్తుంది. nirf మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద పనిచేస్తుంది . Nirf కాలేజీ యెక్క ఇన్ఫ్రాస్ట్రక్టర్, కాలేజీ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత మందికి జాబ్స్ వచ్చింది. హైయర్ స్టూడిస్ కి ఎంతమంది వెతున్నారు.  ఎక్సామ్ లో ఆ కాలేజీ నుండి ఎంతమంది పాస్ అయ్యారు.

చాలా పెరమీటర్స్ బేస్ చేసుకొని కాలేజీకి ర్యాంక్ ఇస్తుంది.

National Institutional Ranking Framework (nirf) 2022 ని రంకింగ్ అదరంగా టాప్ టెన్ మెడికల్ కాలేజీ ఇన్ బారతదేశంలో ఈ లిస్ట్ ఇవ్వడం జరిగిది. మన ఇంటికి దగ్గర ఉన్న మెడికల్ కాలేజీలో కన్నా దేశం లో బెస్ట్ కాలేజీ లో జాయిన్ ఆవితే మీకు తొందరగా ఉద్యోగాలు వస్తాయి.

best medical colleges in india

Top Ten Medical Colleges in India-టాప్ టెన్ మెడికల్ కాలేజీ స్ ఇన్ ఇండియా 

1.All India Institute of Medical Sciences, (AIIMS) Delhi

City: Delhi

Rank: 1

2. Post Graduate Institute of Medical Education and Research

City: Chandigarh

Rank: 2

3.Christian Medical College, Vellore

City: Vellore, Tamilnadu

Rank: 3

4.National Institute of Mental Health & Neuro Science, Bangalore

City: Bangalore, Karnataka

Rank:4

5.Banaras Hindu University, Varanasi

City: Varanasi, Uttarpradesh

Rank:5

6. Jawaharlal Institute of post graduate Medical Education & Research, Puducherry

City: Puducherry, Pondicherry

Rank: 6

7. Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences, Lucknow

City: Lucknow, Uttarpradesh

Rank:7

8. Amrita Vishwa Vidyapeetham, Coimbatore, Lucknow

City: Coimbatore, Tamilnadu

Rank: 8

9.Sree Chitra Tirunal Institute for Medical Science and Technology, Thiruvananthapuram

City: Thiruvananthapuram, Tamilnadu

Rank: 9

10.Kasturba Medical College, Manipal

City: Manipal, Karnataka

Rank:10

11.King George’ s Medical University, Lucknow

City: Lucknow, Uttarpradesh

Rank:11

12.Madras Medical College & Government General Hospital, Chennai

City: Chennai, Tamilnadu

Rank: 12

13.Institue of Liver and Biliary Sciences, Delhi

City: New delhi

Rank: 13

14.St.John’s Medical College, Bangalure

City: Bangalure, Karnataka

Rank: 14

15. Sri Ramachandra Institute of Higher Education and Reseach, chennai

City: Chennai, Tamilnadu

Rank: 15

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...