Saturday, November 12, 2022

Honey Uses & health Benefits-తేనె వల్ల ఉపాయేగలు

 

Honey Uses & health Benefits-తేనె వల్ల ప్రయేజనాలు 

ఈరోజు బ్లాగ్లో తేనె ఉపాయేగలు గురించి తెలుసుకుందాం. తేనె ఎక్కువగ యునానీ మరియు ఆయుర్వేదం వైద్యంలో ఎక్కువగ ఉపయెగిస్తారు. తేనెలో కార్బోహైడ్రెట్లుస్, మినరల్స్ మరియు వీటమిన్స్ ఉన్నాయి. శరీర పోషణతో బాటుగా దీనికి సౌందార్య పోషణ కూడ ఎక్కువగ ఉపాయేపడుతుంది.
తేనె ఉపాయేగలు


Honey Uses & health Benefits-తేనె ఉపాయేగలు

1.    కాలిన గాయాలకు తేనెను పసుపుతో కలిపి వ్రాస్తే అవి త్వరగా మనుతాయి. మచ్చలు ఏర్పడవు.

2.   కాంతి హీనంగా ముఖమున్నపుడు తేనెను, పసుపును శనగ పిండిని కలిపి ముఖనికి పట్టించి సుమారు 20 నిమిషాలు వరకు ఉంచిన తర్వాత చన్నీటితో కదిగివేస్తుండలి.

3.   ఎక్కిళ్ళు పోవడానికి అల్లాపూరసంలో తేనె కలుపుకొని త్రగాలి.

4.   రోజు రెండు పుటలా 5 స్పూనుల తేనె క్రమం తప్పకుండ పుచ్చుకొంటుంటె ఎటువంటి రోగాలు దరికిచేరవు.

5.   పరగడుపున కొంచెం తేనెను తీసుకున్న తర్వాత చన్నీటీని త్రాగుతుంటే నరముల బలహీనత, నొప్పులు ఉండవు.

6.   పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో 4 చెంచాల తేనె కలిపి త్రాగితే గడానిద్ర వస్తూంది.

7.   దానిమ్మరసంతో తేనెను కలిపి త్రాగుతుంటే గుండె సంబందమైన వ్యాదులన్నీ నయమౌతాయి.

8.   తేనె రోజు తీసుకుంటే శరీరంలో సూక్ష్మ జీవులను సంహరిస్తుంది. తేనె రోగనీరోదక శక్తిని పెంచుతుంది.

9.   తేనెలో ఉండే కార్బోహైడ్రెట్లుస్  తక్ష శక్తినిస్తాయి. తానే క్రమంమ్ తప్పకుండ తీసుకుంటే కోస్టల్ తగుతుంది.

10.               తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి తెసుకుంటే కీళ్ళనొప్పులు, ఎసిడీటీ బాద తగుతాయి.

11. తేనెలో మిరియాల పొడితో తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

12.తేనెను, నిమ్మరసం సమభాగాలు తెసుకొని కలిపి శరీరానికి వ్రాసి, ఒక అరగంట తర్వాత కడికి వేయాలి. ఇల చేయడం వల్ల శరీరకాంతి పెరుగుతుంది.

13.ఒక టీస్పూన్ తేనెను మీ అరచేతిలో వేసుకొని కొద్దిగా మిల్క్ పౌడర్ లేద పాల మీగడ కాలిపి రోజు ముఖనికి వ్రాసుకొంటుంటే ముఖం చాలా అందంగ ఉంటుంది.

14.పిల్లలతో పాలలో తేనెను వేసుకొని కలిపి రోజు తగిస్తే పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా వుంటారు.

15. తేనె వేడి పదార్దాలతో కలిపి వాదకోడదు. తేనె మారిగించకోడదు మరియు తేనేను ప్రిజ్లో ఉంచకోడదు. పసిపిల్లలకు తేనె వాడకోడదు.

16.పెదాలు పగిలినట్లున్నవారు ఒక అరచెంచా పాల మీగడ, ఒక పావు చెంచా తేనె, రెండు చుక్కలు రోజ్ వాటర్ ని కలిపి పెదలకు వ్రాస్తుండలి. మూడు రోజులలో వీటి బాద తగుతుంది.


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...