Friday, November 18, 2022

Top Ten Dental Colleges in India-టాప్ టెన్ డెంటల్ కాలేజీ స్

 Top Ten Dental Colleges in India-టాప్ టెన్ డెంటల్ కాలేజీ స్

 ఈ బ్లాగ్ లో భారతదేశంలో టాప్ టెన్ డెంటల్ కాలేజీ స్ చూద్దాం. మన తెలుగు రాష్ర్టలకు చెందిన డెంటల్ కాలేజీ స్ టాప్ టెన్ లేవు. 24 వ రెంక్ లో మన రాష్రం స్టార్ట్ అయింది. National Institutional Ranking Framework(nirf)nirf ప్రతి సవత్సరం దేశంలో ఉన్న అన్నీ డెంటల్ కాలేజీస్ కి రంకింగ్ ఇస్తుంది. nirf మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద పనిచేస్తుంది . Nirf కాలేజీ యెక్క ఇన్ఫ్రాస్ట్రక్టర్, కాలేజీ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత మందికి జాబ్స్ వచ్చింది. హైయర్ స్టూడిస్ కి ఎంతమంది వెతున్నారు. గెట్ ఎక్సామ్ లో ఆ కాలేజీ నుండి ఎంతమంది పాస్ అయ్యారు.

చాలా పెరమీటర్స్ బేస్ చేసుకొని కాలేజీకి ర్యాంక్ ఇస్తుంది.

National Institutional Ranking Framework (nirf) 2022 ని రంకింగ్ అదరంగా టాప్ టెన్ డెంటల్ కాలేజీ ఇన్ బారతదేశంలో ఈ లిస్ట్ ఇవ్వడం జరిగిది.

Top ten dental colleges


Top Ten Dental Colleges in India

1.Saveetha Institute of Medical and Technical Sciences

City: Chennai, Tamilnadu

Rank: 1

2.Manipal College of Dental Science, Manipal

City: Udupi, Karnataka

Rank: 2

3.Dr.D.Y.Patil Vidyapeetha

City: Pune, Maharashtra

Rank: 3

4.Maulana Azad Institute of Dental Science

City: Delhi

Rank:4

5.King George’ s Medical University

City: Lucknow, uttarpradesh

Rank:5

6. A.B.Shtetty Memorial Institute of Dental Sciences

City: Mangalore, Karnataka

Rank: 6

7.Manipal College of Dental Sciences,

City: Mangalore, Karnataka

Rank:7

8. SRM Dental College

City: Chennai, Tamilnadu

Rank: 8

9.Govt. Dental College, Nagapur

City: Nagapur, Maharashta

Rank: 9

10.Siksha ‘ O ’ Anusandhan

City: Bhubaneswar, Odisha

Rank:10

11.Datta Meghe Institute of Medical Sciences

City: Wardha, Maharashtra

Rank:11

12.JSS Dental College and Hospital

City: Mysore, Karnataka

Rank: 12

13. Sri Ramachandra Institute of Higher Educational and Research

City: Chennai, Tamilnadu

Rank: 13

14.M.S.Ramaiah University of Applied Sciences

City: Bangalore, Karnataka

Rank: 14

15. Postgraduate Institute of Dental Sciences

City: Rohtak, Haryana

Rank: 15


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...