Holy Basil uses and benefits-తులసి ప్రేయెజనాలు
ఈరోజు బ్లాగ్లో తులసి
మెుక్క వలన కలిగే ప్రేయేజనాలు తెలుసుకుందాం. తులసిని ఇంగ్షీషు లో ఇంగ్షీషు లో హోలీ
బాసిల్ అంటారు. హిందువులు అంత తులసిని “తులసి మాతా” అని పూజిస్తారు.
Holy Basil uses and benefits-తులసి ఉపాయేగలు:
1.
తులసి ఆకు రసం, కొంచెం మెత్తని ఉప్పు కలిపి రాత్రి పడుక్కోబోయేముందు ముక్కనికి
రాసుకొని ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి. ఇట్లా చేస్తే మెుటిమలు పోతాయి.
2.
తులసి ఆకుల్ని, పుదీనా ఆకుల్ని సమంగా కలిపి నూరి, ముఖనికి పూసి ఒక అరగంట తర్వాత
కడికి వేయాలి. ఐదు, ఆరు రోజులు చేస్తే మెుటిమలు పోతాయి.
3.
తులసి రసాన్ని కాలిన పూళ్ళమీద, కూరుపు గడ్డల మీదా రాస్తే సులువుగా పోటు తగ్గి హాయిగా
వుంటుంది.
4.
తులసి రసంలో కొంచెం నిమ్మరసం కలిపి పై పూతగా రాస్తే గజ్జి, తామర, శోబి, లాంటి చర్మ
వ్యాదులు తగ్గుతాయి.
5.
రోజు ఒక పెద్ద చెంచాడు తులసి ఆకుల రసాన్ని తాగితే రక్తం శుబ్రపడుతుంది. గొంతునొప్పి,
కడుపు నొప్పి కూడ తగుతాయి.
6.
కృష్ణ తులసి ఆకుల రసంలో తేనె, కరక్కాయ, గంధం ఈ రెండు కలిపి రాస్తుంటే తెల్లమచ్చలు
పోతాయి.
7.
కృష్ణ తులసి ఆకురసంలో తేనె కలిపి తీసుకంటే ఎగరొప్పుట (ఎగ శ్వాస) తగ్గును.
8.
తులసి దళలని రోజు 2 లేక 3 తింటుంటే శరీరంలో కపం, వాతం పెరగవు.
9.
తులసి రసంలో కొంచెం శొంఠిపొడి కలిపి పిల్లలచేత తినిపిస్తే వాళ్ళకు కడుపు నొప్పి
బాద ఉండదు.
10.
తులసి ఆకుల్ని మంటగా ఉన్న శరీరభాగం పై రుద్దితే వెంటేనే ఉపశమనం కలుగుతుంది.
11.
తులసి ఆకుల రసంలో కొంచెం తేనె కలిపి కొన్ని రోజులు తీసుకుంటే కంఠస్వరం బాగుపడుతుంది.
బొంగురు ఉండదు.
12.తులసి ఆకుల్ని మెుత్తగా నూరి శరీరానికి రాసుకొని
15 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే చర్మవ్యాదులన్నీ నయమౌతాయి.
No comments:
Post a Comment