How to Make Kheema Beerakaya-కీమా బీరకాయ తయారి
ఈరోజు బ్లాగ్లో కీమా
బీరకాయ ఎలా తయారి చేయాలో చూద్దాం. ముందుగా కీమ బీరకాయ కావలసి పదార్దాలు చూద్దాం.
How to Make Kheema Beerakaya
కీమా బీరకాయ కావలసిన
పదార్దాలు:
బీరకాయలు – అరకేజీ
మటన్ /చికెన్ కీమా
– అర కేజీ
పెద్ద ఉల్లిపాయ
- రెండు
పచ్చిమిర్చి- ఆరు
కారం – రెండు టీస్పూన్స్
పసుపు – అరటీస్పూన్
నూనె – 1 ½ టేబుల్ స్పూన్
కొత్తిమీర – కట్ట
మసాల పొడి – టీస్పూన్
అల్లం-వెల్లులి పేస్ట్
– టీస్పూన్
ఉప్పు - తాగింత
How to Make Kheema Beerakaya-కీమా బీరకాయ తయారి విదానం:
- కీమాని శుబ్రంగా కడికి నీరంత వాడకట్టి, కారం, ఉప్పు, అల్లం -వెల్లుల్లి పేస్ట్, పసుపు పట్టించి గంటపాటు పక్కనుంచుకోవాలి.
- పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని దోరగా వేగించుకుని, కీమా మిశ్రమాన్ని, వేసి సన్నని మంట పై మగ్గనివ్వాలి.
- కీమా సగం ఉడికిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ రాగానే మంటే తీసేయాలి.
- కుక్కర్ మూత తీశాక మసాలపొడి, కొత్తిమీర చల్లుకోవాలి.
- ఇది అన్నంతో పాటు పరాటాల్లోకి కూడ ఎంతో బాగుంటుంది.
Tips:
1. బొప్పాయి పువ్వును
పెను కొరికిన చోట రుద్దితే పెను కొరుకు వ్యాది తగ్గుతుంది.
2. వాము, మిరియాలు,
ఉప్పు సమభాగాలు తీసుకొని వాటిని పొడిగా చేసి
ప్రతి రోజు బోజనానికి ముందు తీసుకుంటే అజీర్ణం, కడుపులో పోటు తగ్గుతుంది.
3. తమలపాకుకు అమదం
రాసి కొంచెం వెచ్చచేసి సెగగడ్డపైన వేస్తే అవిమెత్తబడి చితుకుతాయి. వాపు నోపి తగ్గుతాయి.
4. కరక్కయి పొడిని
మంచి నీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
5. ఉల్లిరసం తేనె
తో కలిపి రెండు పుటల తీసుకుంటే స్రీ లలో ఋతు వ్యాదులు తగ్గుతాయి.
6. సున్నిపిండితో
కొంచెం నిమ్మరసం కలుపుకొని రుద్దుకొంటే మెుటిమలు పోతాయి.
No comments:
Post a Comment