Friday, October 14, 2022

సరోగసి అంటే ఏమిటి ?- What is Surrogacy-Surrogacy Meaning in Telugu

 

Surrogacy Meaning in Telugu-సరోగసి అంటే ఏమిటి ?- What is Surrogacy


కొంతమంది మహిళలకు ఆరోగ్య సమస్యలు, నెలసరి సమస్యలు, సంతనోత్పత్తి సమస్యలు మరియు మానసిక సమస్యలు ఇలాంటి వారు సంతనని కనలేరు. ఇలాంటి వారికి సరోగసి వరం గ మరిది. సొంత గర్బం ద్వార పిల్లాలి కనలేని వారు అద్దె గర్బం ద్వార పిల్లాలి కంటారు. ఆరోగ్యంగ ఉన్న మహిళ గర్బం అద్దెకు తీసుకుంటారు. బర్త వీర్యం ని బార్య అండంను సేకరించి మహిళ గర్బం ప్రేవేశపెడతారు. గర్బం అద్దెకు ఇచ్చిన మహిళను సరోగేట్ అంటారు. ఆమె బయోలాజికల్ మదర్ అవుతుంది. ఇమేకు పుట్టబోయే పిల్ల లేద పిల్లోడు మీద ఆమెకు ఎటువంటి హక్కులు ఉండవు అని ముందే ఒప్పదం చేసుకుంటారు.

 

సరోగసి ఎన్నిరకలు? Types of Surrogacy ?

సరోగసి రెండు పద్దతులు ఉన్నాయి .

1. ట్రడిషినల్ స్వరోగసి (Traditional surrogacy) : బర్త వీర్యంని సేకరించి అద్దె గర్బంలో ప్రేవేశపెడతారు. దీనిని ట్రడిషినల్ స్వరోగసి అంటారు.

 

గేస్టాటిషినల్ స్వరోగసి (Gestational  Surrogacy): బర్త వీర్యంను, బార్య అండంను సేకరిచి అద్దె గర్బంలో ప్రేవేశపెడతారు. దీనిని గేస్టాటిషినల్ స్వరోగసి అంటారు. ఎక్కువ మంది గెస్టాటిషినల్ స్వరోగసి ఎచ్చుకుంటున్నారు ముఖ్యంగా సినిమా హీరోహిన్స్ ఈ పద్దతి పై ఎక్కువ ఆసక్తి చూపిస్తునారు. డెలివరీ తరువాత తమ అందం, కెరీర్ మరియు ఆరోగ్య సమస్యలు వస్థాయిని. గెస్టాటిషినల్ స్వరోగసి ద్వార పిల్లని కాటున్నారు. ఈటీవల తమిళ హీరోహిన్ నయనతార విగణేష్ దంపతులు సరోగసి ద్వార సంతనని పొదినటూ ట్విటర్ ద్వార తెలియచేసారు.

భారత చట్టలు: భారత ప్రభుతవ్వం 2019సరోగసి ని నిషేదించిది. భారత ప్రభుతవ్వం 2020 సరోగసి బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం సరోగేట్ జీవిత కాలంలో ఒక సారి మాత్రమే జన్మని ఇవ్వాలి. సరోగేట్ మారే మహిళ వయసు 25 సంవ్సరాలు నుండి 30 సంవ్సరాలు ఉండాలి. ఎంచుకున్న జంటకు దెగ్గర బందువు అయివుండాలి.

సరోగసి వలన లాభాలు: కొంత మందికి కొన్ని సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు సంతానోత్పత్తి సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నవారు ఈ పద్దతి ద్వార సంతనని కనవచ్చు.

సరోగకి వలన నష్టలు: కొన్ని సంతానోత్పత్తి కేంద్రాలు డబ్బు కోసం పెద, మద్యతరగాయి అమ్మాయిలకు డబ్బు ఆశ చూపిస్తూ సరోగట్  గ ప్రోత్సాహిసున్నారు. ముఖ్యం గ రాజస్తాన్ మరియు గుజరాత్ ఇది ఎక్కువగా వుంది. సరోగట్ డెలివరీ సమయంలో చెనిపోయాన సందర్బలు చాలా ఉన్నాయి. సరోగట్ డెలివరీ తరువాత ఆరోగ్య సమస్యలు వస్తాయి.

దేశంలో సరోగసి ద్వార పుట్టిన ప్రేముక పిల్లలు: తమిళ హీరోహిన్ నయనతార, విగణేష్ దంపతులు సరోగసి ద్వార కమల పిల్లలు పుట్టినటు. నయనతార ట్విటర్ ద్వార తెలియచేశారు వారి పేర్లు ఉయిర్ మరియు ఉలగం.

మంచు లక్ష్మీ సరోగసి ద్వార పిల్లని పొందిది.

బాలీవుడ్ ప్రియాంక చోప్రా సరోగసి ద్వార పిల్లాలి పొందారు.

నా అబిప్రాయం: ఏమైనా సంతానోత్పత్తి సమస్యలు ఉంటే సరోగసి ద్వార సంతానం పొదవచ్చు. ఏ సమస్యలు లేకుండా సరోగసి ద్వార సంతానం పొందిన ఇది చట్టప్రకారం కరెక్ట్ అయిన నైతికం కరెక్ట్ కాదు ఎదుకంటే బాబుని గర్బం లో 10 నెలలు మేు  సితే గాని అమ్మతనం రాదు. ఇది న వ్యక్తి గత అబిప్రాయం మాత్రమే మీ అబిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి.

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...