How to Make Egg Kurma - ఎగు కూర్మ
మనం రోజు గ్రుడు తీసుకుంటే మనశారీరానికి కావలసిన అన్నీ విటమిన్స్ లభిస్తుంది. గ్రుడులో ఒక c విటమిన్ తప్ప అన్నివిటమిస్స్ ఉంటాయి. డాక్టర్స్ రోజు గ్రుడు తీసుకొమని చెపుతారు। ఈ రోజు బ్లాగ్ లో ఎగ్ కూర్మ తయారిచేయడం ఎలా నేర్చకుందాం.
ఎగ్ కూర్మ కావలసిన పదార్దాలు –
ఉడకపెట్టిన గ్రుడు 3
ఉల్లిపాయ 1
పచ్చిమిరపకాయలు 8
పాలు 1 కప్పు
జిలకర్ర 3 టేబల్ స్పూన్
ఆవాలు 1 ½ టేబల్ స్పూన్
కొత్తిమీర పొడి 1 టేబల్ స్పూన్
దనియాలు 1 ½ టేబల్ స్పూన్
మసాల పొడి 1 టేబల్ స్పూన్
నూనె 4
టేబల్ స్పూన్
ఉప్పు తగినత
ఎగు కూర్మ తయారుచేయడం – preparation of egg kuram :
Ø ముందుగా పచ్చిమిరపకాయలు,
ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి ఉచ్చుకోవాలి.
Ø తరువాత దనియాలు
తీసుకొని తరిగి పచ్చిమిరపకాయలతో కలిపి కొంచం నీరు పోసి, బాగా గ్రేండు చేయాలి.
Ø ఆ మిశ్రమని పక్కన
పెట్టి కళాయి తీసుకొని నూనె వేసి కగానిచ్చిన తరువాత ఆవాలు దనియాలు వాయించాలి.
Ø కొంచం వేగిన తరువాత
తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వెయించలి.
Ø అవి వేగిన తరువాత గ్రెండు
చేసిన మిర్చి మిశ్రమని కూడా దీనిలో కలిపి 5 నిమిషాలు వేయించాలీ.
Ø వేగిన తరువాత పాలు పోసి
కాలయపెట్టాలి. కొంచం ఉడికిన తరువాత ఉడికించిన గుడు వేసి సన్న మంట మీద ఉడకనివ్వాలి.
Ø తరువాత ఉప్పు, మసాల
పొడి మరియు కొత్తిమీర పొడి వేసి కలపాలి. ఉడికిన తరువాత దించివేయాలి. ఘమఘుమ లాడే
ఎగ్ కూర్మ రెడీ.
How to Make Egg and chicken omelette - ఎగ్ అండ్ చికెన్ ఆమ్లెట్
ఇప్పుడు ఎగ్ అండ్ చికెన్ ఆమ్లెట్ తయారి చేయడం నెరుచుకుందాం. ఎగ్ అండ్ చికెన్ ఆమ్లెట్
కి కావలసిన పదార్దాలు.
చికెన్ ముక్కలు అర
కప్పు
గుడ్లు 5 లేక 6
ఉల్లిపాయ(సన్న తరగలి) 1
పెద్దది
టామెటో (ముక్కులు చేసుకోవి ) 1 పెద్దది
పచ్చిమిరపకాయలు 4 లేద 5
నల్లమీరియాల పొడి 2 స్పూన్
చాట్ మసాల టేబల్ స్పూన్
తురిమిన చీజ్ టేబల్ స్పూన్
అల్లం వెల్లులి పేస్ట్ 2
టేబల్ స్పూన్
కొత్తిమీర తరుగు కొద్దిగా
ఆలీవ్ ఆయిల్ పావు
కప్పు
పాలు పావు కప్పు
కారం టేబల్ స్పూన్
పసుపు చిటికడు
ఉప్పు తగినంత
ఎగ్ అండ్ చికెన్ ఆమ్లెట్ తయారీ
విదానం – Egg and chicken omlette
Ø ముందుగా మందపాటి గిన్నె
తీసుకొని అందులో ఆలీవ్ ఆయిల్ వేసి కాగిన తరువాత ఉల్లిపయలు మరియు పచ్చిమిరపకాయలు ముక్కలు
వేసి దోరగా వేయించుకోవాలి.
Ø ఇప్పుడు అల్లం-వెల్లులి
ముద్ద వేసి మరికొద్ది సేపు వేయించకోవాలి.
Ø టమేటాలు ఉడుకుతున్న
సమయంలో ఉప్పు, పసుపు వేసి మరికొద్ది సేపు వేయించాలి
Ø అనంతరం ఉడికించిన చికన్
ముక్కలు, మిరియాల పొడి, చాట్ మసాల వేసి మూత
పెట్టి 5 నిమిషాలు పాటు ఉడికించాలి
Ø చికెన్ ఉడుకుతున్న
సమయంలో వేరొక గిన్నెలో గుడ్లు పగల గొట్టి వాటికి పాలు జత చేసి బాగా గిలక్కట్టుకుని
చికెన్ కవర్ చేస్తూ పైన పోయాలి.
Ø కోది సేపు మూత పెట్టి
దోచేసుకోవాలి.
Ø చివరిగా చీజ్ ముక్కలు,
కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమోటాలు పైన చల్లుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment