Tuesday, October 18, 2022

Turmeric uses, Benefits, Medicinal and nutrition - పసుపు ఉపాయేగలు


పసుపు దాని ఉపయోగాలు


ఇది ఒక రకాపు సుకంధ ద్రవ్వంగానే అందారు పరిగణిస్తారు. ఇది ఆయుర్వేదం, యునానీ, దీన్ని ఎక్కువగ వాడుతారు. దీనికి వ్యాది నిరోదక శక్తితో పాటు శరీరానికి అందని ఇనుమదింప చేసే శక్తి ఉంది.

పసుపు ఉపాయెగలు

1.    ఒకచెంచాడు పచ్చి పసుపు కొమ్ము రసంలో కొంచెం తేనె కలుపు కొని త్రాగితే ఎనీమియా (నీళ్ళ వీరేచనములు ) తగ్గుతాయి.

2.   పుండ్లపైన, దెబ్బలపైన పసుపు పొడి చల్లుతుంటే అవి త్వరగా మనుతాయి.

3.   తెగిన లేక కాలిన గాయాలకు, వెంటేనే పసుపు అద్దుతే గాయాలు నుండి రక్తం కారుట వెంటేనే తగ్గుతుంది గాయాలు త్వరగా మనుతాయి.

4.   రక్త శుద్ధికి, వ్యాది నిరోదక శక్తికి దీని ఎక్కువగా వాడుతుంటారు. రోజు క్రమంతప్పకుండా ఒక చిటికెడు పసుపును నీల్లో కలుపు కొని కొన్నాళ్ళు త్రాగితే పచ్చకామెర్లు, కాన్సర్ మీ దారికి చేరావు.

5.   పచ్చి పసుపు కొమ్ము రసాని నీళ్ళలో గాని, పాలలో గాని కలుపు కొని త్రాగుతుంటే జీర్ణకోశ వ్యాదులనీ నాశిస్తాయి.

6.   ఒక చెంచాడు పసుపు గుండను. గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని త్రాగితే

అస్తమవ్యాది, దగ్గు కూడ నాయిమవుతుంది.

7.   పసుపు పొడిలో కొంచెంబత్తాయి రసం కలిపి ముద్దగా చేసి బెణుకు నొప్పులు మీద, వాపులు మీద వ్రాస్తే తొందరగా ఉపశమనం లాబిస్తుంది.

8.   కొందరు స్త్రీలకి చేతులపైన, కళ్ళపైన వెంట్రుకలు వాస్తుటయీ. అట్టివారు, కొంచెం కొబ్బరినూనె వేడి చేసి దాంట్లో పసుపు గుండను కలిపి వెంట్రుకలున్న చోట వ్రాస్తుంటే కొద్ది రోజులో అవి పోతాయి. ఒక వేళ ముఖం పైన వెంట్రుకలు వస్తుంటే అట్టివారు కొంచెం శనగ పిండి, నువ్వుల నూనె, పసుపు కలిపి పేస్ట్ గ చేసి ముఖానికి వ్రాయిలి . (కనుబొమ్మలకు, కాంటి రెప్పలకు తగల నివ్వకండి)

9.   పసుపు గుండాలో కొంచెం పాలమేగడ కలిపి పేస్ట్ల లా చేసి కండ్ల చుట్టూ వ్రాస్తే కంటి క్రింద నల్లటి వాలయాలు పోతాయి.

10.                   పసుపు, కొమ్మునుచితకొట్టి కొబ్బరిబొండం నీళ్ళ తో కలిపి నూరిన పేస్ట్ ను, శరీరానికి వ్రాస్తే మెు టిమలు, మచ్చలు పోతాయి. శరీరం కాంతి పెరుగుతుంది.

11.                    పసుపు కొత్తిమీరా రసాన్ని కలిపి రాత్రిళ్ళ రాసుకొని, ప్రొద్దుట కడికి వేసుకుంటే పోతారపు పొక్కులు (మెఉతిమాలు ) ఉలిపిర్లు కూడ నాశిస్తాయి.

12.                   కాలి పగుళ్లుక – వేడి చేసిన ఆముదం లేక కొబ్బరినూనెలో కొంచెం పసుపు గుండను వేసి ఆ నూనె మాడమాలకు, కాలి వెళ్ళుకు, వ్రేళ్ళసందుల్లో కూడ వ్రాస్తుండలి.

13.                   చర్మ సౌందర్యానికి పసుపు పొడిని కొబ్బరి పాలతో కలిపి వ్రాస్తుండలి. చక్కని శరీర కాంతి వస్తూంది. చర్మవ్యాదులేవీ దగ్గరకు చేరవు .

14.                   పసుపు, శనగపిండి, పాలమీగడ కలిపి పేస్ట్ ముఖానికి వ్రాస్తూ ఉంటే ముకవర్చస్ మెరుగుపడుతుంది. కంటి చుట్టూ ఉన్న నల్లనివాలయాలు పోతాయి.

 

 


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...