Friday, October 21, 2022

How to Make Peethala Igaru & How to Make Peethala kura - పీతల ఇగురు మరియు పీతల కూర

How to Make Peethala Igaru & Peethala kura


ఈరోజు మనం పీతల ఇగురు మరియు పీతల కూర తయారిచేయడం ఎలానో చూడం. ముదుగ పీతల ఇగురు గురించి తెలుసుకుందాం. పీతల ఇగురు కావలసిన పదార్దాలు తెలుసుకుందాం.

పీతల ఇగురు కావలసిన పదార్దాలు(Peethala Igaru) :

పీతలూ (సుబరంచేసి ముక్కలుగా కట్ చేసి కాళ్ళను విడిగా ఉనచాలి )   

అల్లం -వెల్లు పేస్ట్                 ఒకటిన్నర స్పూన్

పసుపు                            ఆర స్పూన్

కారం                               2 టీస్పూన్స్

పచ్చిమిర్చి                        ఆరు

కరేపకు                             2 రెబ్బలు

కొత్తిమీర తరుగు                  గుప్పెడు

నూనె                               మూడు టేబల్ స్పూన్స్

ఉప్పు                               తగినంత

మసాల కోసం

గసగసలు                          ఒకటిన్నర స్పూన్

యాలుకలు                         నాలుగు

దాల్చిన చెక్క                     అంగుళం ముక్క

జీలకర్ర                             టీస్పూన్

లవగలు                            ఆరు

దనీయలు                         టీస్పూన్

ఉపల్లిపాయలు(అన్నీ ముద్దగా నూరి పెట్టుకోవాలి )

 

పీతల ఇగురు తయారీ విదానం(Peethala Igaru):


  • నూనెలో పచ్చిమిచ్చి, కరేపకు వేగాక మసాల ముద్ద పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి 5 నిమిషాలు వేగించాలి.
  • పీతల  ముక్కలకు కారం, ఉప్పు కలిపి అర కప్పు నీటిని జత చేసి చిన్న మంట పై నీరంత ఇగిరిపోయి. నూనె పైకి తేలేదక ఉడికించి కొత్తిమీర చల్లి దించేయాలి.


How to Make Peethala kura-పీతల కూర


పీతల కూరకు కావలసిన పదార్దాలు (పీతల కూర ) :

పీతలూ                                    అర కె. జీ.

కరిపాకు                                   2 రెబ్బలు

ఏండు మిర్చి                              ఆరు

అల్లం                                       అరంగుళం ముక్క

వెల్లులి రెబ్బలు                           ఆరు

ఉల్లిపాయ                                 ఒకటి

పచ్చిమిర్చి                                ఒకటి

గరం మసాల పొడి                        ఒక టీస్పూన్

పసుపు కారం                            టీస్పూన్

చింతపండు గుజ్జు                         అర టీస్పూన్

టమేటాలు                                నాలుగు

కొత్తిమీర                                   కట్ట

నూనె                                       సరిపడ

ఉప్పు                                      సరిపడ


పీతల కూర తయారీ విదానం (Peethala kura preparation):

·      పీతలను శుబ్రంచేసి పక్కనుంచుకొలి

·      కళాయిలో నూనె వేడెక్కిన తర్వాత ఏండుమిర్చి, కరేపాకు వేసి, వేగాక తరిగిన అల్లం వెల్లులి  పేస్ట్, పసుపు నిమిషం తరువాత ఉల్లిపాయల్ని వేసి వేగించాలి.

·      పచ్చిమిర్చి గరం మసాల పొడి, చింతపండు గుజ్జు తరిగిన టమేటాలు వేసి 2 నిమిషాలు తరువాత ఫీతల్ని కూడ వేసి బాగా కలపాలి. అర గ్లాసు నీటిని జతచేసి ఫీతలు ఉడికేదాక ఉంచాలి.

·      దించక కొత్తిమీర చల్లాలి. వేడి అన్నంలో పీతల కూర చాలా రుచిగా ఉంటుంది.

 


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...