ఉల్లిపాయలు ఉపాయెగలు (Onion uses )
ఈ బ్లాగ్ లో
ఉల్లిపాయేలు గురించి తెలుసుకుందాం. ఉల్లిపాయలు రోజు తీసుకుంటే మనకు కలిగే ఉపాయెగలు
మరియు సెక్స్ సమస్యలకు ఉల్లిపాయలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందం. మన తెలుగులో ఒక
సామెత ఉంది ఉల్లిచెసిన మేలు తల్లి గూడా చేయదు. ముందుగ ఉల్లిపాయ సెక్స్ సమస్యలకు
ఎలా పనిచేసుందో తెలుసుకుందాం.
సెక్స్ సమస్యలకు ఉల్లిపాయ ప్రయేజనాలు(sex problems solve with onion ):
·
ప్రతిరోజు పచ్చిఉల్లిపాయ తీసుకుంటే వీర్యకణాలు వృధ్ది చెందుతాయి
·
ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి నెయ్యి లో వేయించి 60 రోజులు తెసుకుంటే శృంగార
సమద్యం పెరుగుతుంది.
ఉల్లిపాయ
ప్రయేజనాలు(onion uses) :
·
ఉల్లిపాయ ఒక యాంటీబటిక్ గ పనిచేస్తుంది దీనిని రోజు తూసుకుంటే బాక్టీరియా,
వైరస్ నుండి వచ్చే జబ్బులు దారి చేరవు.
·
నీరుల్లి రసాన్ని వేడిచేసి 2, 3 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
·
ముక్కు రంద్రాలలో 2 చుక్కలు నీరుల్లి రసం పిండితే ముక్కు నుండి రక్తం కారడం
తగ్గుపోతుంది.
·
గోరుచుట్టుకు గుంటగలగారాకు తెల్లఉల్లిపాయ కలిపి నూరి కటి నట్టైన బాద
తగిపోతుంది
·
నీరుల్లిపాయను దగ్గర ఉంచుకొంటే వడదెబ్బ
వలన ఎక్కువ బాద ఉండదు.
·
బష్పవాయువు వల్ల అపాయం లేకుండ ఉండాలంటే నీరుల్లి పాయను వాసన చూస్తుండాలి.
·
కందిరీగ కుట్టిన చోట ఉల్లిపాయ ముక్కతో రుద్ది వెంటేనే బాద తగ్గుతుంది.
·
వడ దెబ్బ వలన బాదపడేవారికి ఉల్లిరసం వంటికి రాస్తే త్వరగా తెరుకుంటారు.
·
ఉల్లిరసంలో తేనె కలిపి రెండు పుటల సేవిస్తే మెహ సంబంద వ్యాదులు, స్రీల లో
ఋతుసంద సమస్యలు తగుతాయి.
·
ఉల్లిగింజలు నూరి అమాదం కలిపి శరీరానికి వ్రాస్తే వంటిమీద మచ్చలు పోతాయి .
·
తేలు కుట్టిన చోట నీరుల్లి రసాని రాస్తే తెలుకుట్టిన బాద మంట తగ్గుతుంది
·
తెల్ల ఉల్లి రసంలో కొంచెం సైందావ లవణం కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
·
జలుబు చేసిన ముక్కు నుండి ఏకదరగా నీరు కారుతుంటే నీరుల్లి రసం పీలిస్తే వెంటేన
తగ్గుతుంది.
నీరుల్లి పటీక
సమ బాగలుగా తీసుకొని ముద్ద నూరి పిచ్చి క్కుక కరిచిన చోట ఉచితే విషం
విరిగిపోతుంది.
No comments:
Post a Comment