How to Make Mutton Thalakai Kura -మటన్ తలకాయ కూర
ఈ రోజు బ్లాగ్ లో మటన్ తలకాయ కూర మరియు గోంగూర మటన్ ఎల తయారుచేయలో
తెలుసుకుందాం. మీకు ఎ కర్రీ గురించి అయిన తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి.
మటన్ తలకాయ(Mutton Thalakai kura) కూర కావలిసిన
పదార్దాలు:
తలకాయ మాంసం పావు కె. జి
ఉల్లిపాయలు(పేస్ట్ చేయాలి, తరగలి )
ముడు
టమేటాలు ముడు
పచ్చిమిర్చి 6
అల్లం అంగుళం ముక్క
వెల్లులి రేకలు 6
పసుపు అర టీస్పూ
కారం టీస్పూన్
గరం మసాల పొడి టీ స్పూన్
నూనె టేబల్ స్పూన్
ఉప్పు తగినంత
మటన్ తలకాయ కూర(Mutton Thalakai kura) తయారీ విదానం:
· తలకాయ మాంసంలో పసుపు,
కారం, ఉప్పు,కలిపి కుక్కర్లో తగినంత నీరు పోసి 10 నిమిషాలు ఉడికించి దించేయాలి.
· నూనెలో ఉల్లి,
పచ్చిమిర్చి తరుగు వేగాక ఉల్లి పేస్ట్, టమేటా తరుగు వేసి రెండు నిమిషాలు వేగించి
గరం మసాలపొడి కలపాలి.
· ఇప్పుడు ఉడికించిన
మాంసం (కుక్కల్లో మిలిగిన నీరుతో పాటు ) కలిపి చిక్కబడెవరకు ఉంచాలి. తర్వాత
కొత్తిమీర చల్లిదించేయాలి.
· ఈ కూర అన్నంలోకి
పరటాలోకి కూడ బాగుంటుంది.
How to Make Gongura Mutton - గొంగర మటన్
గొంగర మటన్ (Gongura Mutton)కావలసిన పదార్దలు:
మటన్ అర కిలో
పసుపు తగినంత
వెల్లుల్లి రేకులు 10
అల్లం చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు 6
కారం రెండు టీస్పూన్లు
నూనె 3 టీస్పూన్లు
లవంగాలు, యాలకులు 4 చప్పున
బిర్యానీ ఆకులు 2
దాల్చిన చెక్క 1(పెద్దది )
గోంగూర ఆకు 250 గ్రామ్స్
ఉల్లిపాయ 1 పెద్దది
కరిపాకు 1 రెబ్బ
కొత్తి మీర 1 కట్ట
ఉప్పు తగినంత
గోంగూర మటన్(Gongura Mutton) తయారి విదానం:
మాంసాన్ని కుక్కల్లో వేసి కొద్దిగా అల్లం-వెల్లుల్లి ముద్ద సారిపడా ఉప్పు వేసి
ఉడికించుకోవాలి. ముడు విజిల్స్ వచ్చక దించేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పొయ్య మీద వెడల్పాటి గినే పెట్టి, సరిపడ నూనె పోసి వేడెక్కక లవంగాలు,
యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చినచక్క వేసి వెయించుకోవాలి.
తరువాత పచ్చిమిరపకాయలు, అల్లం-వెల్లులి ముద్ద, సన్నగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
కరిపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉప్పు, కారం పసుపు గోంగూర వేసి మగ్గనివ్వాలి.
ఇప్పుడు ఉడికించి పెట్టుకోవాలి మాంసాన్ని కూడ వేసి కొద్దిగా నీళ్ళ పోసి 5
నిమిషాలు ఉడికించాలి. దీన్ని కొత్తి మీరతో అలంకారిచుకొలి.
No comments:
Post a Comment