Sunday, October 23, 2022

Funny jokes - తెలుగు జోక్స్- Latest Telugu Jokes

 
తెలుగు జోక్స్- Telugu jokes 2022 


1.”ఎవండి .. మీ ధియేటల్లో ఎలుకలున్నాయి. ” షో మద్యలో నుంచి ఓ ప్రేక్షకూడోచ్చి కంప్లయింట్ ఉచ్చాడు.

“అందుకే కదా, ఈరోజు పాముల్ని వదిలి పెట్టా!” అన్నాడు ధియేటర్ మేనేజర్.

2.”ఎమిటోయ్ ముసుగు తన్ని పడుకున్నావు?” అడిగాడు అజయ్.

“జ్వరం వచ్చింది!”

“ఎందుకు వచ్చింది ”

“ఇవళ రోడు మీద ఒక హీరోయిని చూశాను!”

“ఏలగా చూసావేమెటి ?”

పూర్తి బట్టలతో.. చెప్పాడు విజయ్.

3. “ఐదోందల కేజీల అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అందువలన ఏమైన లాభం కలిగింద?” అడిగాడు రమేష్.

“ఓ చలికాలంలో వేడి, ఎండాకాలం నీడ దొరుకుతున్నాయి చెప్పాడు కుమార్. ”

4. “మా ఆవిడ వెనకాల నేను ఒక్కటే పని చేస్తాను.”

“ఏంటది?”

“ఆవిడ జకట్టు హుక్ పెట్టడం!”

5. “డాక్టర్ హోటల్లో బోజనం చేయవద్దు అన్నప్పటి నుండి హోటల్ తినడం మానేశాను ” అన్నాడు కృష్ణ .

“మరి బోజనం ఎలా చేస్తునావు ” అన్నాడు రాము.

“ఏముంది హోటల్లో నుంచి పార్కిల్  కట్టించుకొని వచ్చి ఇంటీలో తింటున్నాను.”

6. “ఎప్పుడు చూసిన ఆ వంటావార్పు పుస్తకాని ముందేసుకుని చదువుతున్నావు. ఏమిటి ?” అడిగాడు కృష్ణ

“ఆదా .. వంటొచ్చిన మగాడైతే లక్ష రూపాయలు కట్నం అదికంగా ఇస్తామంటునరు  ఆడ పెళ్లి వాళ్ళ. అందుకని .. ” చెప్పాడు రాము.

7. “నీ  క్లయీంట్ నేరం చేయలేదని ఇన్నాళ్ళ వదిస్తూ వచ్చావు కదా” ఇప్పుడు తీర్పు చెప్ప సమయంలో నేరం చేశాడంటవేమిటి అడిగాడు జడ్జి.

“నాలుగు మాసాలు గా నా ఫీజ్ ని రేపిస్తా, మపిస్తానంటూ తిప్పుతున్నాడు మరి .. ”చెప్పాడు లాయర్.

8. “నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు?” అడిగింది సుద

“నీలో ఏమీలేదనే ప్రేమిస్తున్నాను. ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి వుండేవారు కదా!” అన్నాడు రాము

9.  “నువ్వు రోజు పాముపుట్ట వద్దకి వెళ్ళి పాలు పోస్టున్నవేం?”

“అడిగింది లక్ష్మీ. ”

“విశ్వాసం కొద్ది ”

“అంటే ”

“కిందటేడది ఈ పుట్టలో పాము మా అత్తాగారిని కరిచింది . అందుకే రోజు పాలు పోస్తున్నాను”  చెప్పింది కమల

10. “నువ్వెంతో బాలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నావు. అయిన ఎందుకు అడుక్కుంటున్నావు?” అడిగాడు వంశీ .

“ఇలాగయితేనె అందమైన ఆడపిల్లలతో మాట్లాడే అవకాశం దొరుకుతుందని ....” చెప్పాడు  ముష్టివాడు.

11. “మీకు సిగిరెట్టు తాగే అలవాటుందా?” అడిగాడు డాక్టర్.

 “లేదండీ !” చెప్పాడు పేషెంట్.

“అయితే ఒక్క క్షణం ఇక్కడే ఉండండి. నేను తాగేసి వస్తాను!”

అన్నాడు డాక్టర్.

  

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...