భారత దేశంలో రిచెస్ట్ స్టేట్స్-Richest States in India
భారత దేశంలో అదిక
సంపన్న స్టేట్స్. ఒక సంవత్సరం కాలం ఉత్పత్తి అయిన వస్తు మరియు సేహ వెలువను మార్కెట్
విలువ కడతారు దీనిని GDP(Gross Domestic
products). ఒక దేశం గాని ఒక రాష్ట్ర గాని రిచ్ లేద పూర్ దిని ద్వార తెలుసుకోవచ్చ.
1.మహరాష్ట్ర Maharashtra:
రాష్ట్ర పేరు మహరాష్ట్ర
రాజదని ముంబై
నమినల్ gdp $470
బిల్లివన్స్
గ్రోత్ రేట్ 12%
అక్షరాస్యత 82.91%
జిల్లాలు 36
ప్రదాన బాష మరాఠీ
2. తమిళనాడు Tamilnadu:
రాష్ట్ర పేరు తమిళనాడు
రాజదని చెన్నై
నమినల్ gdp $330
బిలియన్లు
గ్రోత్ రేట్ 14%
అక్షరాస్యత 80.
33 %
జిల్లాలు 32
ప్రదాన బాష తమిళ్
3. ఉత్తరప్రదేశ్
Uttara Pradesh
రాష్ట్ర పేరు ఉత్తర
ప్రదేశ్
రాజదని లక్నో
నమినల్ gdp $300
బిలియన్లు
గ్రోత్ రేట్ 17%
అక్షరాస్యత 69
.72%
జిల్లాలు 75
ప్రదాన బాష హిందీ,
ఉర్దూ
4. గుజరాత్ Gujarath
రాష్ట్ర పేరు గుజరాత్
రాజదని గాందీనగర్
నమినల్ gdp $290
బిలియన్లు
గ్రోత్ రేట్ 13.3%
అక్షరాస్యత 79.31%
జిల్లాలు 26
ప్రదాన బాష గుజరాతి
5. కర్ణాటక Karnataka
రాష్ట్ర పేరు కర్ణాటక
రాజదని బెంగుళురు
నమినల్ gdp $250
బిలియన్లు
గ్రోత్ రేట్ 18%
అక్షరాస్యత 75.60%
జిల్లాలు 30
ప్రదాన బాష కన్నడ
6.వెస్ట్ బెంగాల్
West Bengal
రాష్ట్ర పేరు వెస్ట్
బెంగాల్
రాజదని కొలకత్తా
నమినల్ gdp $220
బిలియన్లు
గ్రోత్ రేట్ 13.3%
అక్షరాస్యత 77.08%
జిల్లాలు 20
ప్రదాన బాష బెంగాలీ
7. ఆంద్రప్రదేశ్
Andra Pradesh
రాష్ట్ర పేరు ఆంద్రప్రదేశ్
రాజదని అమరావతి
(3 రాజదనులు )
నమినల్ gdp $182
బిలియన్లు
గ్రోత్ రేట్ 11.4%
అక్షరాస్యత 67.41%
జిల్లాలు 26
ప్రదాన బాష తెలుగు
8. రాజస్థాన్ Rajasthan
రాష్ట్ర పేరు రాజస్తాన్
రాజదని జైపూర్
నమినల్ gdp $180
బిలియన్లు
గ్రోత్ రేట్ 11%
అక్షరాస్యత 67.06%
జిల్లాలు 33
ప్రదాన బాష రాజస్తానీ
మరియు హిందీ
9. తెలంగాణ Telangana
రాష్ట్ర పేరు తెలంగాణ
రాజదని హైదరాబాద్
నమినల్ gdp $170
బిలియన్లు
గ్రోత్ రేట్ 11.2%
అక్షరాస్యత 66.5%
జిల్లాలు 31
ప్రదాన బాష తెలుగు
10.మద్యప్రదేశ్ madhy Pradesh
రాష్ట్ర పేరు మద్యప్రదేశ్
రాజదని బోపాల్
నమినల్ gdp $165
బిలియన్లు
గ్రోత్ రేట్ 12%
అక్షరాస్యత 70.63%
జిల్లాలు 51
ప్రదాన బాష హిందీ
No comments:
Post a Comment