Monday, October 31, 2022

Latest Union Territories of India- భారత దేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు

 
భారత దేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు Union Territories of India


భారత దేశం లో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ బ్లాగ్ లో కేంద్ర పాలిత వాటి గురించి తెలుసుకుండం. వాటి రాజదనూలు, జానబ, ప్రదాన భాషలు మెు  దలైనవాటి గురించి తెలుసుకుందాం.

 

1.ఢిల్లీ (Delhi): దేశ రాజదని అయిన ఢిల్లీ 1956 నవంబర్ 1 తేదీన కేంద్రపాలిత ప్రాంతంగ ప్రకటించపడింది.

Delhi Map teluguatoz4u.blogspot.com
విస్తీర్ణం : 1483 చ. కి. మీ.

జనాబా : 1,67,87,941 మంది (2011 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 11

అక్షరాస్యత: 86.34%

ప్రదాన భాషలు: హిందీ, పంజాబీ, ఉర్దూ

దర్మనీయ స్థలాలు : ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, రాజ్ఘాట్, శాంతివనం, కుతుబ్మీనార్, విజయ్ ఘాట్ , చాందిని చౌక్, కన్నట్ ప్లస్, ఇండియా గెట్, హుమయిన్ సమాది, పార్లమెంటు భవనం మెు  దలైనవి ఉన్నాయి.


2. అండమాన్ & నికోబార్ దీవులు(Andaman & Nicobar island):

andaman nikobar iland

రాజదని: పోర్ట్ బ్లాయిర్  

విస్తీర్ణం : 8,249 చ. కి. మీ.

జనాబా : 3,80,581 మంది (2011 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 3

అక్షరాస్యత: 86.27%

ప్రదాన భాషలు: బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, మలయాళం    

దర్మనీయ స్థలాలు : సెల్యులార్ జైల్, వాండుర్ బీచ్, సింక్ దీపం, రాస్ ఐలాండ్ మెు  దలైనవి.


3. డామన్ & డయ్యు (Daman & Diu):

daman due map-daman due latest map

రాజదని: డామన్  

విస్తీర్ణం : 112 చ. కి. మీ.

జనాబా : 2,43,247 మంది (2011 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 2

అక్షరాస్యత: 87.07%    

దర్మనీయ స్థలాలు : జలందర్, నాగోయాబీచ్ ,  జంపోర్ బీచ్, డయుయ్  పిల్లల పార్క్ మెు  దలైనవి.


4. చండీగర్ (Chandigarh) : 1966 నవంబర్ 1 తేదీన చండీగర్ ని కేంద్ర పాలిత ప్రాంతమ్ గ గుర్తించారు.

chandighar map


రాజదని: చండీగర్

విస్తీర్ణం : 114 చ. కి. మీ.

జనాబా : 10,55,450 మంది (2011 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 1

అక్షరాస్యత: 86.43%    

ప్రదాన భాషలు: హిందీ, పంజాబీ, ఇంగ్షీషు

దర్మనీయ స్థలాలు : రోజ్ గార్టెన్, రాక్ గార్టెన్, సుకన్ సరస్సు, ఆర్ట్ గలేరి, జాతీయ పోర్ట్రైట్ గలేరి  మెు  దలైనవి.


5. పాండిచ్చేరి : 1962 కేంద్రపాలిత ప్రాంతం గ ప్రకటించింది.

రాజదని: పాండిచ్చేరి (పుదుచ్చేరి)

విస్తీర్ణం : 479 చ. కి. మీ.

జనాబా : 12,47,953 మంది (2011 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 4

అక్షరాస్యత: 86.55%    

ప్రదాన భాషలు: తమిళ్, తెలుగ, మలయాళం, ఇంగ్షీషు


6. దాద్రా నగర్ హవేలీ (Dadra nagar Heveli) : 1961 కేంద్రపాలిత ప్రాంతం గ ప్రకటించారు.

రాజదని: సిల్వస్సా

విస్తీర్ణం : 491 చ. కి. మీ.

జనాబా : 3,43,709 మంది (2011 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 1

అక్షరాస్యత: 75 .65%    

ప్రదాన భాషలు: గుజరాతి, హిందీ


7. జమ్ము కాశ్మీర్ (Jammu Kashmir): 2019 అక్టోబర్ 31 న రాజ్యంగం సవరణ ద్వార లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించారు.

jammu kashmir teluguatoz4u.blogspot.com

రాజదని: వేసవిలో శ్రీనగర్, తక్కిన సమయంలో జమ్ము

విస్తీర్ణం : 236 చ. కి. మీ.

జనాబా : 10,069,917 మంది (2001 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 22

ప్రదాన భాషలు: కాశ్మీరీ, ఉర్దూ


8. లడక్ (Ladak): 2019 అక్టోబర్ 31 న రాజ్యంగం సవరణ ద్వార లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించారు.   

ladak latest map

రాజదని : కార్గిల్ 

విస్తీర్ణం : 236 చ. కి. మీ.

జనాబా : 2,74,,289 మంది (2001 లెక్కల ప్రకారం )

జిల్లాలు: 2

ప్రదాన భాషలు: ఇంగ్షీషు, ఉర్దూ

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...