Sunday, October 30, 2022

10 సంపన్న దేశాలు గురించి తెలుసుకుందాం- Top ten Richest Country in world

Top Ten Richest Country

ఒక సంవత్సర కాలం ఒక దేశం ఉత్పత్తి అయిన వస్తు, సేవలు విలువ మెుత్తం ని స్టుల జాతీయ ఉత్పతి జి.డి.పి.  gdp (Gross domestic products) అంటారు. Gdp ని దేశ జనబ తో బాగిసితె తలసరి స్టుల జాతీయ ఉత్పతి gni (Gross National income) వస్తూంది. Gni per ఆదారంగ  10 సంపన్న దేశాలు గురించి తెలుసుకుందాం.

 

1.కతర్(Qatar):

qatar-teluguatoz4u.blogspot.com


క్యాపిటల్: దోహా

జానాబా సంఖ్యా: 841000

అదికర బాష: అరబ్బీ

కరెన్సీ : రియల్ (qar)

జి.డి. పి(GDP):$308.6 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $116,799


2.మకావ్ (macao):

macao-teluguatoz4u.blogspot.com
క్యాపిటల్: లేదు

జానాబా సంఖ్యా: 520,400 (2007 లెక్కల ప్రకారం )

అదికర బాష: చెనిస్, పోర్చుగీస్

కరెన్సీ : మకానీస్ పటాక

జి.డి. పి(GDP):$65.3 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capital): $95,304


3. సింగపూర్  (Singapore):

teluguatoz4u.blogspot.com/singapure
క్యాపిటల్: సింగాపుర్ నగరం

జానాబా సంఖ్యా: 4,483,900  

అదికర బాష: ఇంగ్షీషు, చైనీస్ మండరిన్, తమిళ్ 

కరెన్సీ : సింగపూర్ డాలర్ (sd )

జి.డి. పి(GDP):$480  బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $82,503


4. బ్రూనై  (Brunei):


క్యాపిటల్: బందర్ సెరీ బేగవాన్

జానాబా సంఖ్యా: 383,990 (2007 లెక్కల ప్రకారం )

అదికర బాష: మలయ్

కరెన్సీ : బ్రూనై డాలర్ (bnd )

జి.డి. పి(GDP):$30.8 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $76,427


5. కువైట్ (Kuwait)

క్యాపిటల్: కువైట్ నగరం

జానాబా సంఖ్యా: 3,100,000

అదికర బాష: అరబీ

కరెన్సీ : కువైట్ దీనార్ (kwd )

జి.డి. పి(GDP):$271.1 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $72,872  


6. బెర్ముడా (Bermuda)

క్యాపిటల్: హోమిల్టన్

జానాబా సంఖ్యా: 66,163 (2007 లెక్కల ప్రకారం )

అదికర బాష: ఇంగ్షీషు, పోర్చుగీసు

కరెన్సీ : బేరముడియం డాలర్

జి.డి. పి(GDP):$3.3 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $68,113


7. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)

క్యాపిటల్: అబుదాబి

జానాబా సంఖ్యా: 4,496,000 (2005 )

అదికర బాష: అరబిక్

కరెన్సీ : యునైటెడ్ అరబ్ దిరామ్

జి.డి. పి(GDP):$632.6 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $67,758


8. నార్వె (Norway)

క్యాపిటల్: ఓస్లో

జానాబా సంఖ్యా: 54,25,270

అదికర బాష: Norwegian, కవేన, రోమని

కరెన్సీ : నార్వె క్రవనె

జి.డి. పి(GDP):$342.8 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $67,529

 

 09.లక్సెంబర్గ్ (Luxembourg)

క్యాపిటల్: లక్సెంబర్గ్  

జానాబా సంఖ్యా: 590,667(2007లెక్కల ప్రకారం)

అదికర బాష: Luxembourgish

కరెన్సీ : యూరో

జి.డి. పి(GDP):$55.5 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $65,101 

 

10. హాంగ్ కాంగ్ (Hong kong)

క్యాపిటల్: లేదు

జానాబా సంఖ్యా: 69,21700 (2007లెక్కల ప్రకారం)

అదికర బాష: ఇంగ్షీషు, చినీస్

కరెన్సీ : హాంగ్ కాంగ్ డాలర్ (hkd)

జి.డి. పి(GDP):$414.3 బిల్లియన్స్

జి. ఎన్.ఐ (GNI per Capita): $58,420 






No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...