Thursday, October 27, 2022

Credit Card apply Online - All about Credit Card - క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందం

 
క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందం-Credit Card

credit card-teluguatoz4u.blogspot.com


1.క్రెడిట్ కార్డ్ అంటే ఎమిటి?

బ్యాంక్ లు, కొన్ని ఫైనాన్షియల్ సంస్దలు మనం వాడుకోడానికి కొంత డబ్బు అప్పుగ ఇస్తాయి. ఆ వాడుకున్న డబ్బుని 20-30 రోజులో తిరిగి చెల్లించాలి. బ్యాంక్ బట్టి రోజుల సంఖ్య మారుతుంది. దిని మీద ఎటువంటి వడ్డీ ఉండదు. గడువు తేదీ లోపు చెల్లించక పోతే అప్పుడు వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ ఎక్కువగ ఉంటుంది. బ్యాంక్ బట్టి మారుతు ఉంటుంది. లేద మనం వాడుకున్న డబ్బుకు ప్రతి నెల  EMI(Equated Monthly Installment) రూపంలో కొంత చెల్లించి అందుకుగాను కొంత వడ్డీని చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ కి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు వాడుకోవచ్చు.


2. డెబిట్ కార్డ్ అంటే ఏమిటి ?

మన అకౌంటులో ఉన్న డబ్బుని వాడుకోడానికి ఇచ్చేకార్డ్ డెబిట్ కార్డ్.


3. క్రెడిట్ కార్డ్ వలన లాబాలు:

1. క్రెడిట్ కార్డ్ డబ్బులు వాడుకొని సక్రమంగా చెల్లించితే మీ సివిల్ స్కోర్ మరియు క్రెడిట్ స్కోర్ పెరుగుతాయి. ఎవరికి క్రెడిట్ స్కోర్ ఎక్కువగ ఉంటాయె. వరికి లోన్స్ అమౌంట్ ఎక్కువ వస్తూంది.

2. క్రెడిట్ కార్డ్ ద్వార ఇచ్చిన డబ్బు వడ్డీ లేకుండా ఉచితంగ వాడుకోవచ్చు.

3. క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసితె కేష్ బాక్ మరియు రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు.

4. అత్య అవసర సమయం లో క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది .

5. ఒకే సారి డబ్బు చెల్లించ లేనపుడు emi రూపం చెల్లించవచ్ఛు.

6. క్రెడిట్ కార్డ్ కి ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి.

7. కొన్ని సార్లు వడ్డీ కూడ లేకుండా No Cast Emi ఆఫర్స్ ఉంటాయి. వాటిని ఉపయెగించుకోవచ్చు. వడ్డీ లేకుండ ప్రతి నెల వాయిత కట్టవచ్చు.  


4. క్రెడిట్ కార్డ్ వలన నష్టలు:

1.క్రెడిట్ కార్డ్ ద్వార వాడుకున్న డబ్బులు ఇచ్చిన టైమ్ లోపు కట్టకపోతే మీ సివిల్ స్కోర్ మరియు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.

2. క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు జాయిన్ ఫీజు, రేనేవోల ఫీజ్ ఇలా చాలా ఉంటాయి. ఇపుడు చాలా బ్యాంక్ లు ఇటువంటి ఫీజ్లు లేకుండానే క్రెడిట్ కార్డ్ ఇస్తునాయి .

5.క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడ తీసుకోవలసిన జాగ్రత్తలు:

1. కొంత మంది క్రెడిట్ కార్డ్ ఉంది అని అవసరం లేకుంన్న షాపింగ్ చేస్తారు. అలా చేయమకండి.

2. జాయిన్గ్ ఫీజ్, యనువల్ ఫీజ్ లేని కార్డ్స్ తీసుకోండి.

3. మీ అవసరాలకు తగ్గిన కార్డ్ తీసుకోండి. మీరు షాపింగ్ ఎక్కువ చేస్తే షాపింగ్ సందించిన కార్డ్ లేద మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తే దానికి సమదిం చిన కార్డ్ తీసుకోండి.

3. ప్రతి నెల క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చెక్ చేయండి. క్రెడిట్ కార్డ్ మెుసలు ఎక్కువ జరుగుతాయి.

క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి కావాలసిన అర్హతలు:

1.సేలరీ అక్కౌంట్ లో పడాలి మినిమమ్ సేలరీ 15000/- ఉండాలి. బ్యాంక్ బట్టి రూల్స్ మారుతుంటాయి.

2.కొన్ని బ్యాంక్ లు FD(Fixed Deposit) మీద క్రెడిట్ కార్డ్స్ ఇస్తునాయి.

ఆంధ్ర బ్యాంక్ మినిమమ్ Rs.10000/-Fd చేసితె 75% క్రెడిట్ లిమిటే ఇస్తుంది. Sbi 25000/-fd మీద ఇస్తుంది. Hdfc బ్యాంక్ 50000/- fd క్రెడిట్ కార్డ్ ఇస్తుంది.

3. క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ లేద ఆఫ్ లైన్ ద్వార అప్లై చేసుకోవచ్చు. 


చివరిగా: క్రెడిట్ కార్డ్ వలన నష్టాలు కన్నా లాబలు ఎక్కువ ఉన్నాయి.

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...