Wednesday, October 26, 2022

8 Wonders of the world 2022-నవీన్ ప్రపంచ వింతలు

ఆదునిక ప్రపంచ వింతలు  


ప్రపంచంలో అదునిక వింతలు గురించి ఈ బ్లాగ్లో చూడం. అయితే కేవలం ప్రపంచ వింతలు గురించి వివరిచడం జరిగినది వాటి ఫోటోలు మాత్రం పబ్లిషింగ్ చేయలేధు ఎదుకంటే కాపీ రైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.


1. చీచెన్ ఇతజ్ పిరమిడ్ (మేక్సికో): మెక్సికో దేశనికి చెందిన మయా అనే ఒక ప్రాచీన సంస్కతి చెందిన తెగ. దీనికి సమదించినదే ఈ పిరమిడ్. ఇది ‘చీచెన్ ఇతాజ్ ‘ నగరం ఉంది. ‘మయా’బాషలో చిచ్చన్ అంటే ‘బావి ద్వార’. ‘ఇతాజ్’ అంటే ‘ప్రజలు’. ‘టోలెక్ట్ రాజు’ క్వాట్జల్ కోట నుంచి సైన్యంతో వచ్చి ఇక్కడి మయా అనే స్థానిక తెగలవారితో ఇక్కడ రాజ్యాని స్థాపించాడు.


2. చైనా గోడ (చైనా): ఈ మహా గోడను చైనా రాజులు మంగోలు గిరిజన తెగల దాడులు నుంచి కపడుకుందుకు నిర్మించాడు. ఈ గోడ క్రీ. పూ. 220 లో ప్రారంబమై క్రీ. శ. 1368-1644 మద్య నిర్మాణాని పూర్తి చేసుకుంది. 6700 కీలో మీటర్లు పొడవైన ఈ గోడ పీఠభూములు, ఏడారులు, పచ్చిక బయళ్ళ, పర్వతాలు గుండా కట్టబడింది.


3. కోలోసియం(ఇటలి): రోమ్ నగరంలో ఉన్న ప్రాచీన యుద్ద విద్యల ప్రదర్ననల రంగస్ధలమే కొలోసియం 48 మీటరు ఎత్తు 188 మీటరు పొడవు 156 మీటరు వెడల్పు ఈ  కోలోసియం క్రీ. శ. 70-83 నాటిది చెప్తారు. ఈ కోలోసియం ఎంతో నైపుణంతో నిర్మించారు. క్రీ. శ. 217 సంవత్సరం వరకు వినియెగంలో ఉంది. తరువాత పిడుగు పాటుకు ఇది దెబ్బతింది.


4. మచ్చు పిచ్చు (పెరూ): మచ్చు పిచ్చు అనగా పురాతన పర్వతం అని అర్దం. ఇది పేరులో ఉంది 1440 కాలం ‘పచ్చకో’ టెక్ అనే ‘ఇస్కా’ సామ్రాజ్యం నిర్మాత మచ్చు పిచ్చు నగరన్ని నిర్మించారు. మచ్చు పిచ్చు సముద్ర మట్టనికి 7710 మీటర్లు ఎత్తులో అమెజాన్ అడవులలో ఉంది.


5. క్రైస్ట్ రీడీమర్ (బ్రిజిల్): ఇది బ్రిజిల్ లోని రియో డీజెనీరో లో ఉన్న గొప్ప క్రీస్తు విగ్రహం. దినిని కర్కవడో పర్వతం పైన ప్రతిష్టంచరు. దీని ఎత్తు 38 మీటరు. దీన్ని బ్రెజిల్ కు క్రైస్థవ మతానికి, బ్రిజిల్ ప్రజల సహృదయతకు

ప్రతి రూపం.


6. పెట్రా (జోర్డాన్): పెట్రా అనగ గ్రీకు బాషలో ‘శిల’ అని అర్దం. ఇది రాతితో నిర్మించబడింది. పెట్రా శిదిలాలు జోర్దన్ రాజదని అమ్మన్ కు 2000 కిలో మీటర్లు దూరంలో ఉంటాయి.


7. తాజ్ మహల్ (ఇండియ): భారత్ లో మెుగలయుల కళ నైపుణ్యనికి నిదర్మనంగ వారి కళ వాయిబవానికి కలికుతూరాయి తాజ్ మహల్ ని బావిస్తారు. మెుగల్ చక్రవర్తి షాజహన్ తన బార్య ముంతాజ్ సృక్తికి చిహ్నంగా ఈ అపురూపు పాలరాతి సౌదాని నిర్మించాడు. తాజ్ మహల్ ను 1631 నుంచి 1648 మద్య నిర్మించారు.


8. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా(ఇటీలి):ఇటీలి లోని ‘పీసా’ నగరంలో నిర్మించపడినది. గంట స్థంబం ఇది పక్కకు వంగి ఉంటుంది.


 


No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...