చోలార్ దాల్ తయారి-Cholar Dal
ఈరోజు బ్లాగ్లో చోలార్ దాల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా
చోలార్ దాల్ కి కావలసిన పదార్థాలు చూద్దాం. మీకు ఏ వంటలు కావాలంటే వాటి గురించి
కామెంట్ చేయండి. వాటిని త్వరలో మేము బ్లాగులు పోస్ట్ చేస్తాం.
How to Make Cholar Dal-చోలార్ దాల్ కావలసిన పదార్థాలు
శనగపప్పు- కప్పు
నెయ్య -మూడు టేబుల్ స్పూన్స్
కొబ్బరి మొక్కలు- పావు టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
చక్కెర-టీ స్పూన్
లవంగాలు -మూడు
దాల్చిన చెక్క- చిన్న ముక్క
యాలకులు -రెండు
జీలకర్ర -అర టీ స్పూన్
బిర్యానీ ఆకులు -రెండు
ఎండు మిర్చి -రెండు
పచ్చిమిర్చి -రెండు
అల్లం పేస్ట్- టీ స్పూన్
కిస్ మిస్ - టీ స్పూన్
ఉప్పు-తగినంత
How to Make Cholar Dal-చోలార్ దాల్ తయారీ విధానం
- గంట ముందు శనగపప్పును నానబెట్టుకోవాలి.
- తర్వాత నీళ్లు ఒంపేసి మళ్లీ అవి కుక్కర్లో తీసుకొని మునిగే వరకు
నీళ్లు పోసి, మూడు కోతులు వచ్చేవరకూ ఉడికించి తీసుకోవాలి.
- వాటిపై బాణాలిలో రెండూ టేబుల్ స్పూన్స్ నెయ్య వేడి చేసి కొబ్బరి
ముక్కలు వేయించి, వాటిపై పసుపు వేసి పొయ్య కట్టే వాలి.
- చక్కెర కూడా వేసి కలిపి పెట్టుకోవాలి
- ఇప్పుడు మరో బాణాలిలో మిగిలిన నెయ్య కరిగించి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జిలకర్ర,
బిర్యానీ ఆకులు ఎండుమిర్చి, పచ్చిమిర్చి
వెయ్యాలి.
- ఈ తాలింపులో పప్పు వేసి, అల్లం పేస్ట్,
వేయించుకున్న కొబ్బరి మొక్కలు, కిస్ మిస్,
తగినంత ఉప్పు వేసి రెండూ నిమిషాల తర్వాత దింపేయాలి.
- చోలార్ దాల్ రెడీ. ఇది పరోటా లోకి బాగుంటుంది.
టిప్స్:
1.వేపుడు కూరలు, దుంపలు, స్వీట్లు ఇవి ఎంత తగ్గిస్తే అంత మంచిది. అందం కూడ పెరుగుతుంది.
No comments:
Post a Comment