Wednesday, December 21, 2022

general knowledge for all competitive exams

 జనరల్ నాలెడ్జ్-general knowledge in Telugu

1. ప్రపంచంలో నాలుగో ఎత్తైన శిఖరం లోత్సే ను అధిరోహించిన భారతదేశానికి చెందిన అతి పిన్న వయస్కుడు- అర్జున్ వాజ్ పెయ్

2. భారత రైల్వే బోర్డు లో తొలి మహిళా సభ్యురాలు -విజయలక్ష్మి విశ్వనాథ్

3. ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు- రాజ వర్ధన్ రాజ్ సింగ్ రదోడ్(2004 )

4. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి భారతీయుడు-ఖాషాబా జాదవ్ (1952 )

5. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి భారతీయ రాలు -కరణం మల్లేశ్వరి

6. అతి చిన్న వయసులో లోక్ సభ సభ్యురాలు అయిన మహిళ-ఆగదే సంగ్మా

7. దక్షిణ ద్రవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు -ఐ.కే .బజాజ్

8. దక్షిణ ద్రవాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళ- రీనా కౌశల్

9. సప్త సముద్రాల లోని ఏడు జల సందులు ఈదిన మహిళ -బులా చౌదరి

10. అతి చిన్న వయస్సులో గవర్నర్ పదవి అలంకరించినవారు- స్వరాజ్ కౌశల్ 30 సంవత్సరాలు మిజోరాం

11. అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రి బాధ్యతలు నిర్వహించిన మహిళ -సుష్మాస్వరాజ్ 25 సంవత్సరాల వయసులో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

12. అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ- సెల్జా కుమారి 29 సంవత్సరాలు

13. మొదటి మహిళా మంత్రి -విజయలక్ష్మీ పండిట్ ఉత్తరప్రదేశ్

14. అత్యధిక కాలం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు-జ్యోతిబసు పశ్చిమబెంగాల్ 23 సంవత్సరాలు

15. అధిక కాలం కేంద్ర మంత్రిగా పదవి నిర్వహించినది-బాబు జగజీవన్ రామ్ 23 సంవత్సరాలు

16. పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధానమంత్రి- జవహర్లాల్ నెహ్రూ 1964

17. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి -జాకీర్ హుస్సేన్ 1969

18. పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి -కృష్ణకాంత్ 2002.

19. తొలి విద్యాశాఖ మంత్రి -మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్

 

No comments:

Post a Comment

Akbar-Step Brother Story-అక్బర్ సవతి సోదరుడు

అక్బర్ సవతి సోదరుడుAkbar-Step Brother Story ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విలాసమైన మందిరం లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు...